#TSPSC కి ఆర్.సత్యనారాయణ ను ఏ హోదాలో సభ్యుడిగా నియమించారు? ఈయనను నియమించింది #KCR కాదా? ఆయనకున్న రాజకీయ చరిత్ర కనిపించలేదా? ఆయన మెదక్ జిల్లా @BRSparty అధ్యక్షుడిగా పని చేశారు. వార్త దినపత్రిక లో పని చేశారు. ఈ రెండు హోదాలు సరిపోతాయా #TSPSC లో పని చేయడాని��ి?
30 లక్షల మంది నిరుద్యోగుల కోసం, ముందు తరాల భవిష్యత్తు కోసం, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం తన విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసి, మా జీవితాలకు భరోసానిచ్చిన నాయకుడు. @RSPraveenSwaero సార్. మేమెప్పుడూ మీ వెంటే సార్...
మా నాయకుడు- మాకు భరోసా.....
#Bsp4Education
మన గడ్డ పై
మన బిడ్డ ✊
@BSPTelangaana రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు బహుజన రాజ్య స్థాపనకై చేస్తున్న పవిత్రమైన కార్యం #BahujanaYatra ఫిబ్రవరి 26 నుండి మొదలు కాబోయే అలంపూర్ నియోజకవర్గం లో ముందుగానే వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు బీఎస్పీ చీఫ్ #RSP4Alampur
గత నాలుగేళ్లుగా ఉద్యోగాలివ్వకుండా,ఎన్నికల కోసం ఆఘమేఘాల మీద కఠిన నిబంధనలు పెట్టి, పోలీసు నియామకాలు చేపట్టిన కారణంగా భూపాలపల్లి జిల్లాకు చెందిన మరో అభ్యర్థి మహేష్ మరణించాడు.ప్రభుత్వ నిరంకుశ పొకడల వల్ల ఇప్పటికి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.#ReduceLongJump
ఈ రోజు అంబర్ పేట పోలీసు గ్రౌండులో #LongJump చేస్తూ ప్రాణాలు కోల్పోయిన లింగమల్ల మహేష్ ది (మహాముత్తారం) ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఈ ముఖ్యమంత్రి దళితబందు ముసుగులో ఎంతమంది పేద ఎస్సీ-బహుజనుల ప్రాణాల బలిగొంటడు? బాధి�� కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలి - ఈ నరబలి ఆపాలి.
రాత్రి మానకొండూ���ులో BSP జెండా గద్దెను రాత్రి కూల్చేసిండ్రు.దీనికి MLA రసమయి పూర్తి భాద్యత వహించాలి. #BSP కి ప్రజల్లో పెరుగుతున్న ��దరణ చూసి ఓర్వలేకనే #TRS పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నది. దోషులను వెంటనే అరెస్టు చేయాలి. TRS goons destroyed BSP’s flagpole last night in Manakondur.
బీజేపీ పాలనలో ప్రజల దుస్థితి.
ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో భారతీయుల, ము��్యంగా హిందువుల, అతి ముఖ్యంగా మహిళల పట్ల హింస దారుణంగా ఉంది.
దేశం నుండి బీజేపీని తరిమేయాలి!
బీజేపీ భారతీయతను చంపేస్తుంది.
బహుజనులరా మేలుకోండి
మీ రాజ్యం మీరు ఏలుకోండి.
#BSP
@BSPTelangaana
@RSPraveenSwaero