సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై *మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి* రియాక్షన్.
నల్లగొండ జిల్లా :
*కృష్ణా ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభత్వానికి ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారు.
*తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్.. కేసీఆర్ పై ఎదురు దాడి
*కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్ట్ లను అప్పగించారు.
* కేసీఆర్ మాట్లాడక ముందే కా���గ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారు.
*కృష్ణా జలాల విషయంలో ప్రాజెక్ట్ లు అప్పగించి
కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది
* తెలంగాణకు అసలైన ద్రోహులు కాంగ్రెస్
*కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మేమే నిలదీస్తాం, ఎవరు ద్రోహులు తేల్చుకుందాం
*కేంద్రానికి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు.