#MyBathukammaMyPride ❤️
☘️లండన్ లో ఘనంగా "టాక్ - చేనేత బతుకమ్మ - దసరా" సంబరాలు ☘️ప్రత్యేక ఆకర్షణగా లండన్ టవర్ బ్రిడ్జ్ ప్రతిమ ద్వారా ఎన్.హెచ్.ఎస్(NHS) మరియు కోవిడ్ వారియర్స్ కి కృతఙ్ఞతలు☘️చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా నిలవాలని పిలుపు #tauklondonbathukamma#London
పర్యావరణ ప్రేమికుడు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి లండన్ లో మొక్కలు నాటడం గొప్ప అనుభూతి 🌳🌴🌳
- సుప్రజ పులుసు, @TAUK_Official టాక్ ప్రధాన కార్యదర్శి
లండన్ : గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డును అందుకోవడానికి లండన్ విచ్చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మరియు వారి సతీమణి రోహిణి గార్ల తో కలిసి టాక్ కార్యవర్గ సభ్యులు మొక్కలు నాటడం చాలా స్ఫూర్తినిచ్చిందని టాక్ ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు తెలిపారు.
ప్రకృతిని ప్రేమించడం, మొక్కలను నాటడాన్ని ఒక బాధ్యతగా మార్చిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషికి ఈ పురస్కారం దక్కడం పట్ల తెలంగా�� అస్సోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) హర్షం వ్యక్తం చేస్తుందని, ఇది యావత్ భారత దేశానికే గర్వకారణమని సుప్రజ పులుసు తెలిపారు.
ఎన్నో సందర్భాల్లో తెలంగాణ అస్సోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సభ్యులంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగస్వాములమవుతున్నామని, ఇక ముందు కూడా అదే స్పూర్తితో పర్యావరణ స్పృహను పెంపొందించడంలో టాక్ బాధ్యత వహిస్తుందని సుప్రజ పులుసు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారితో పాటు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో -ఫౌండర్ రాఘవ, ఇగ్నీట్ మైండ్స్ సంస్థ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, సుప్రజ పులుసు, సురేష్ బుడగం, శ్రీకాంత్ జెల్లా, అశోక్,స్వాతి, జాహ్నవి, గణేష్,రవి రేతినేని,క్రాంతి, హరి, రవి పులుసు, సత్య, సత్యపాల్, స్నేహ, నిఖిల్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
#SantoshKumar #GlobalGreenIcon #LondonClimateConclave #GreenChallenge
@SantoshKumarBRS @Anil_trs @PulusuSupraja @kkrmardi @RaghavBRS
A day after the Union Budget, in #Hyderabad, the ruling BRS puts up posters. State Finance Min Harish Rao said budget allocations biased towards poll-bound Karnataka and ignored all promises made by people of #Telangana
#Modi & his contribution to #Handloom sector ⬇️
- Shuts down Handloom Board
- Imposed #GST on #Khadi
- Tweaks code to allow polyester flags, a death blow to artisans & good news to corporates
He talks ‘Vocal 4 Local’ but the problem is he just talks & does nothing
@KTRTRS
Woes of women in Marriguda, Munugode protesting against #BJP's price rise on LPG Cylinders.
1100+ price of each cylinder has shattered economy of these women
A tactful exploitation of average people makes BJP a BritishRaj Janata Party
You dont deserve to even contest morally
Tributes to #Adivasi warrior, legendary Sri #KomuramBheem on his death anniversary 🙏
In memory of Sri Komuram Bheem, #Telangana Govt built a beautiful memorial and museum at Jodeghat. The museum bears witness to the culture of the indigenous people that live there.
@KTRTRS
Tributes to #Adivasi warrior, legendary Sri #KomuramBheem Garu on his death anniversary
జల్, జంగల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కుమ్రం భీమ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు