Education leaves the deepest mark on a generation.
Through initiatives such as Nadu–Nedu, English-medium education, Amma Vodi, Vidya Deevena, & Vasathi Deevena.
@YSJagan ‘s govt focused on expanding access to education and supporting millions of students across Andhra Pradesh.
అరే నాకో డౌటు , నాకే కాదు మీ పార్టీ నాయకుడికి కూడా డౌటే , అసలు వాడు గెలిచింది మొదటి సారి ,అదికూడా దొంగ ఓట్లతో ,అలాంటిది ప్రతిపక్షం ఎలా వచ్చింది రా ?
ఇప్పటికీ కూడా వాడికి ఉన్నాడు 21 mla లు , అందులో సగం మంది టీడీపీ వాళ్లే
ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ..
పవన్ కళ్యాణ్ మంగళగిరి వచ్చాక ఈ విజయవాడ గాదె సాయికృష్ణ కేసు చకచకా కదిలింది…
సీఎం రివ్యూ జరిగింది,
సీఐ ని సస్పెండ్ చేశారు,
అధికారులకు స్పష్టమైన బాధ్యతలు ఇచ్చారు,
MLA గద్దె రామ్మోహన్ వెళ్లి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చాడు…
ఇక వైసీపీ కుక్కల విషయానికి వస్తే …
ఈ విషయాన్ని వాడుకుని ,జగన్ ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైసీపీవాల్లు ఏ భాష ,ఏ బరితెగింపు చూపించేవారో - ఈ రోజు కూడా అదే భరితెగింపు చూపిస్తున్నారు…
పోలీసు శాఖ నిద్రపోతుందా? పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవచ్చు కాని ఇది జనసైనికులకు తీవ్రమైన మానసిక క్షోభ
@Anitha_TDP@dgpapofficial@APPOLICE100
దేనిపై మీ అభిప్రాయం ఏంటీ
ఒక వ్యక్తి - తన బంధువులని డ్రాప్ చెయ్యడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు
ట్రైన్ టైం : 12:30
తను ప్లాటుఫారం టికెట్ కొనుక్కుని స్టేషన్ లోపలికి వెళ్ళాడు
ట్రైన్ ఆలస్యం గా వచ్చింది : 5 గంటలకి
తను స్టేషన్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు TC ఆపి చెక్ చేస్తే - తన ప్లాటుఫారం టికెట్ టైం (2 గంటలు ) అయిపొయింది కాబట్టి - TC అతనికి 500/- రూపాయలు ఫైన్ వేసాడు
ఆ కుర్రాడు వాదన :
నా ప్లాటుఫారం టికెట్ టైం అయిపోతుంది - కాబట్టి నాకు ఫైన్ వేశారు - నేను కట్టాను
మరీ ట్రైన్ 5 గంటలు లేట్ అయ్యింది కాదా - దీనికి రైల్వే ఏమి సమాధానం చెప్తుంది అని ప్రశ్న
దేనిపై మీ కామెంట్. ....
VC: @PunsterX
#IndianRailways
#Netizens
#Railway
#APS_Observer
సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడితే మేము ఆయనకు వ్యతిరేకం కాబట్టి మేము ఏమి చెబుతున్నామో మీరు పట్టించుకోరు. కానీ కింద ఉన్న ఈ వీడియోలో ఈ అబ్బాయి అన్ని విషయాల గురించి, అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి చెబుతున్నాడో ఒకసారి వినండి.
ఆవేశపడి వాళ్ల అమ్మని గానీ, అక్కచెల్లెళ్లని గానీ మీరు తిట్టకండి. ఆవేశంతో కాకుండా ఓపికగా మీ నాయకుడి మాటల్లో ఉన్న అస్థిరత (inconsistency)ని గమనించి వినండి
#Pawankalyan
వైసీపీ మళ్ళి అధికారంలోకి వస్తే ఇంట్లో ఆడవారిని లాగేస్తారేమో అనే భయంతో పొత్తు పెట్టుకున్నాను అంటున్నారు వైసీపీ అధికారంలో ఉండి ఎవరిని బయటకి లాగారు? మీ తల్లిని తిట్టినవారితోనే కదా మీరు పొత్తు పెట్టుకున్నారు ........... గంగా సురేష్ బండారు
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
బ్రేకింగ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖకు చిట్ట చివరి ర్యాంక్
కలెక్టర్ల సదస్సులో ప్రకటించిన ర్యాంకులలో అటవీ, పర్యావరణ శాఖకి చివరి స్థానం
కలెక్టర్ల కాన్ఫెరెన్స్ లో శాఖల వారీగా ర్యాంకుల ప్రకటన
కీ పెర్ఫార్మెన్సు ఇండికెటర్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చినట్టు వెల్లడి
ABCD గా ర్యాంకులు వర్గీకరణ
100 పాయింట్లతో బీసీ సంక్షేమశాఖకి ప్రధమ స్థానం
67 పాయింట్లతో చివరి స్థానంలో అటవీ,పర్యావరణ శాఖ
90 శాతం పైగా పాయింట్లతో 18 శాఖలు
DMK chief said in @timesofindia that DMK won’t disturb the new government led by TVK leader C. Joseph Vijay for six months.
DMK expects the incoming government to maintain key welfare schemes initiated during his tenure, specifically the free breakfast scheme for school children and 'Kalaignar Magalir Urimai Thogai' (a monthly allowance of Rs 1,000 for women heads of households).
Commenting on TVK's campaign pledge to provide Rs 2,500 to women, Stalin suggested it would be difficult to implement and recommended maintaining the current Rs 1,000 allowance.