The previous government in Andhra Pradesh wasted the people's mandate by not going for infrastructure and economic growth. Those 5 years were completely lost for the state. The current government, especially with the help of centre, has started running very fast.
Hoping that the same fate should not befall our state. Let us hope the policy makers understand how indispensable the new airport is for Chennai.
We are already way behind in airport infrastructure compared to other major cities. Stopping the project would make us permanently fall behind.
@YSRCPEurope Leave out Genz, even the working class in offices Hate YCP the most. I never came across any IT wngineer who support Jagan unless he is a reddy or a Christian
Disgusting Comment by Jagan!
Talking about Sensitive issues like Dealth. When will our Politicians Learn?
"పొరపాటున చంద్రబాబు గారు నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా 'MAVIGUN' అంటే గుండె ఆగి చనిపోతాడు."
#YSJagan
@lady_biggboss@AndhraPodcaster జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ సంక్షేమం ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇస్తోంది.
సంక్షేమంతో పాటు.. అభివృద్ధి,
బూతులు మాట్లాడని రాజకీయం, "గాంధీ మళ్ళీ పుట్టాడు" అని ఎలివేషన్లు ఇచ్చుకోకపోవడం, లెక్కకు మించి సొంత కులస్తులకు, సాక్షి ఉద్యోగులకు సలహాదారుల పదవులివ్వకపోవడం అదనం.
@Urs_jessy CBN is not here for AmmaVadi/ThallikiVandanam
He is needed for Kia/Google AI data center/Royal enfield/Amaravati
👉 CBN’s brand is development
👉 Jagan’s brand is Button pressing
@AndhraPodcaster జగన్ కి రానిదే "చర్చ" చెయ్యడం.
వచ్చిందల్లా సొంత డబ్బా కొట్టుకోడం, సొంత పేపర్లో డబ్బా కొట్టించుకోడం, కాలం చెల్లిపోయిన రాజకీయాలు చెయ్యడం, తనకి తాను దైవాంశ సంభూతుడినని అనుకుంటూ ఉండడం.
“ఏపీలో ప్రతిపక్ష నేతలు టూర్లు వారి సొంత డబ్బుతో నిర్వహిస్తారు”
అంటే ఏపీలో ప్రతిపక్ష నేత వాడే వాహనాల్లో పొసే పెట్రోల్ విదేశాలనుండి డాలర్లు ఇచ్చి దిగుమతి చేసుకున్నది కాదా?? @greatandhranews
ఏపీ పెద్దలు కూడా పొదుపు సూత్రాలు పాటిస్తారా?
ఎందుకంటే ఏపీలో మూడు పవర్ సెంటర్లు.. ముగ్గురికీ అన్నీ ప్రత్యేకమేనవే..
ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు బీజేపీ పాలిత రాష్ట్ర సీఎంలు ఆచరణలోకి దిగారు.
ముందే అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం.. మోదీ గారి పిలుపు కంటే ముందే పొదుపు పాటించే ఉంటే అంతోఇంతో రాష్ట్రానికి మంచే జరిగేది.
ఇప్పటికైనా వారం వారం వారి నివాసాలకు పక్క రాష్ట్రానికి వెళ్లకుండా పాలిత రాష్ట్రంలో ఉంటే మంచిదనే అభిప్రాయం ఏపీ జనాల్లో వ్యక్తమవుతోంది.
ఏపీలో ప్రతిపక్ష నేతలు టూర్లు వారి సొంత డబ్బుతో నిర్వహిస్తారు కాబట్టి అది వారి ఇష్టం.. కాకపోతే మోదీ గారు చెప్పిన పొదుపు సూత్రం పాటిస్తే అందరికి మంచిదే.
@greatandhranews “ఏపీలో ప్రతిపక్ష నేతలు టూర్లు వారి సొంత డబ్బుతో నిర్వహిస్తారు”
ప్రజల్ని అనవసర ప్రయాణం వాయిదా వేడుకోమంటే వాళ్ళంతా ప్రభుత్వం సొమ్ముతో ప్రయాణం చేస్తున్నట్టా??
ఎలారా ఇలా?? కులం కోసం బట్టలన్నీ ఊడదీసేసుకుని జగన్రెడ్డి ని వెనకేసుకొస్తున్నావ్? 🤮