కన్న వాళ్ల ఆనందం కోసం తమ కలలను కన్నీరుగా మార్చే ప్రతి ఒక్కరూ హీరోనే 🦸
కుక్కలు మొరుగుతూ ఉంటాయి 🐕
Bt I Don't Care 😎
Support 2 #Farmer 🧑🌾 #Army 🪖
#NTRfan 🐅
తెలిసిన పేరు… పలికిన మాట..
చూసిన సినిమా… అరిచిన గొంతు...అభిమానించిన హీరో
మేము ఊపిరిగా నింపుకున్న మా బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు 🦁
#HappyBirthdayBalayya#HappyBirthdayNBK
లిఫ్ట్ అడిగింది అని లిఫ్ట్ ఇస్తే pocket లోని ఫోన్ కొట్టేయడానికి చూసిందంటా 🤦🏻♂️😡😡
ఇలా ఉంటది ఒక మనిషికి సహాయం చేస్తే.
మనుషులో మానవత్వం పూర్తిగా లేకుండా పోయింది.
ఎందుకు ఒక మనిషి ఇంకొకరికి సహాయం చేయడానికి ఇంతలా ఆలోచిస్తున్నాడు అంటే ఇదిగో ఇందుకే💔
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి నందమూరి హరికృష్ణ గారు ఎంతో సేవ చేశారు. కార్యకర్తలను, ప్రజలను ఎంతో ఆత్మీయంగా పలకరించే... నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళి.
మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻
ఇది మలయాళం సినిమాలో సీన్... #NTR గారి ఫోటో చూసి కృష్ణుడు అని దణ్ణం పెడతాడు..పక్కన అతను చెప్తాడు ఇది ఎన్టీరామారావు ఫోటో అంటాడు..
వెళ్ళి ఈ మలయాళం సినిమా కూడా ఆపండి ఏడుపు బ్యాచ్ 🤣🤣
ప్రస్తుతం రాజకీయాలకు ఎంత దూరంగా ఉన్నా,
అతనొస్తే,మా పరిస్థితి ఏంటి అనే భయమో, మరేదో కాని, అతను రాకూడదు అనే ముందస్తూ వ్యూహమో కానీ 𝗡𝗧𝗥 అనే వ్యక్తిపై కక్కుతూనే ఉంటున్నారు.
మై డియర్ #NTR హేటర్స్,
ఆయన పని ఆయన్ని చేసుకోనివ్వండి,
కెలికి మరి ఆయన రూట్ మార్చకండి.
#ntrfans#jrntrfans
ఎంత మంచోడినైనా తెగే వరకు లాగకూడదు.
సినిమాల్లో విమర్శించడానికి ఏం దొరక్కా.
𝗡𝗧𝗥 అనే ఒక్కడిని ఆపడానికి ఇంత విషం కక్కుతున్నా, ఎంత తొక్కాలని చూసినా తన పని తను చేసుకుపోతున్నాడు తప్ప ఈ ఉడత ఊపులను ఎప్పుడు పట్టించుకోలేదు.
#NTR#JrNTR#Cinema#politics
ఇప్పుడే ఏం అవ్వలేదు,
ఎలక్షన్ టైం లో ఓట్లు అడుక్కోడానికి అయితే రావాలిగా.. @PrasadDOfficial
ఏ మొహం పెట్టుకుని వస్తావ్, వస్తే ఊరుకుంటామా..
ఇది ఆరంభం మాత్రమే
నీకు, నీ వెనక ఉన్న వాళ్ళకి పతనం మొదలైంది..
అధికారం శాశ్వతం కాదు, అభిమానం మాత్రమే శాశ్వతం..
జై ఎన్టీఆర్ ❤️