Tweet from Smita
Greetings to all achievers who come together to build a better world. Stri Shakti Awardees- Vinobha Devi, Pushpalata, Anusha, all brilliant engineers of Mission Bhaghiratha and Irrigation. https://t.co/CW6CpZQZH7
#DurgaAshtami
Greetings to all achievers who come together to build a better world.
In pic: Stri Shakti Awardees- Vinobha Devi, Pushpalata, Anusha, all brilliant engineers of Mission Bhaghiratha and Irrigation.
ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి వెంట పాల్గొనుట.
డిప్యూటీ సి.ఎం.గారితో కలిసి త్రాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై డిప్యూటీ సి.ఎం. నిర్వహించిన వి.సి. లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్,స్టాల్స్ ను సందర్శించిన రాష్ట్ర గవర్నర్ గారికి జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించుట.
కలెక్టరేట్ లో అధికారులు,ప్రముఖులు, కళాకారులు, క్రీడాకారులు,రచయితలతో రాష్ట్రగవర్నర్ గారు నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న జిల్లాకలెక్టర్
ఖమ్మం మున్సిపాలిటీలో పారిశుధ్యం, చెత్త సేకరణ, అక్రమ నిర్మాణాలు, పన్ను వసూలు వంటి అంశాలపై సమీక్ష
ఎర్రుపాలెం ఇందిరా మహిళా డైరీ సందర్శించి రోజువారీ పాల అమ్మకాలపై అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్
*నా ఖమ్మం కోసం నేను* అనే నినాదంతో సమతా సూపర్ జెమ్స్ స్కూల్ విద్యార్థులు సేకరించిన 35 వేల విరాళం అందజేసిన విద్యార్థులను ప్రశంసించిన కలెక్టర్.
మున్నేరు వరద ప్రభావితప్రాంతం సెయింట్ జోసఫ్ మేజర్ సెమినార్ చర్చ్ హాల్ లో సంబంధిత యాజమాన్యంతో చర్చించిన జిల్లాకలెక్టర్
కలెక్టరేట్ లో రెవెన్యూ, హౌజింగ్ శాఖల అధికారులతో సంక్షేమ, అభివృద్ధి పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్ష చేసిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు
గవర్నమెంట్ స్కూలలో ఇంగ్లిష్ బోధనపై సమీక్ష
తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఎరువులు, విత్తనాల దుకాణం తనిఖీ
నిర్వహించిన మండల ప్రజావాణి
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
ముదిగొండలో మహిళా సమాఖ్యలకు అవగాహన
మహిళా శక్తి పథకంలో మంజూరయిన యూనిట్ల ప్రారంభోత్సవం
ఖమ్మం బాలల సదనంలో పిల్లలతో రాఖీ పండుగ వేడుకలు
వైరా పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్ల తనిఖీ
కలెక్టరేట్ లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ల ప్రచార గోడప్రతి ఆవిష్కరణ
ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రివర్యులతో నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం బౌద్ధస్తూపం, ఖమ్మం ఖిల్లా ల సందర్శన
వైరాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలు
మండల స్థాయి ప్రజావాణి, బుధవారం ప్రభుత్వ పాఠశాల భోజనం, కలెక్టరేట్ సౌకర్యాలపై సమీక్ష
దళిత బంధు పథక అమలుపై గ్రామాల ప్రత్యేక అధికారులతో సమీక్ష
విద్యా ప్రమాణాల పెంపుపై విద్యా శాఖ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్, ముజమ్మిల్ ఖాన్..
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహనకు ర్యాలీ ప్రారంభోత్సవం
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ అమలుపై అధికారులతో సమీక్ష
భారత ప్రభుత్వ సెంట్రల్ సెక్రెటరీయేట్ సర్వీసెస్ అసిస్టెంట్ సెక్షన్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
జిల్లా గ్రంధాలయం తనిఖీ
రైతు రుణమాఫీ అమలుపై అధికారులతో సమీక్ష
వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష
వి. వెంకటాయపాలెం రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబరాలు
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సందర్శించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్న వారిని రాష్ట్ర రెవిన్యూ మంత్రివర్యులతో కలిసి పరామర్శ
తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన
ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజాల నుండి వినతులు స్వీకరించిన ఖమ్మం జిల్లా కలెక్టర్
సీతారామ ప్రాజెక్టు స్టేజ్ 2 పనుల భూసేకరణ ప్రక్రియపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం
మంగళవారం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం ప్రారంభించి, పాల్గొన్నారు.
ఖమ్మం బర్మాషెల్ రోడ్, గాంధీ చౌక్ లో విత్తన, ఎరువుల విక్రయ దుకాణాల తనిఖీలు.
ఖమ్మం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అధికారులతో సమావేశం.
ఖమ్మం ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గారు తనిఖీ చేశారు. ఎన్నికల ఓటింగ్ సజావు నిర్వహణకు పోలింగ్ అధికారులకు కలెక్టర్ గారు దిశానిర్దేశం చేశారు.
Hon'ble Dy.Chief Minister Sri.Mallu Bhatti Vikramarka garu inspected headworks at Jamalapuram of Errupalem mandal in Khammam district and reviewed the #MissionBhagiratha status with MB & Irrigation Engineers.
@seethakkaMLA@TelanganaCMO
ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, జిల్లా కలెక్టర్ శ్రీ వి.పి. గౌతమ్ గారితో కలిసి పాల్గొన్నారు. @revanth_anumula