విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సమక్షంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో సహచర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని కళా–సంస్కృతిని ప్రోత్సహించడం గర్వంగా భావిస్తున్నాను. (1/2)
A proud achievement for India as our team reaches the T20 World Cup Final. Your passion and performance have brought joy to millions of fans. Best wishes for the final—bring the cup home! 🇮🇳🏆
#TeamIndia#T20WorldCup#IndiaInFinal#ProudMoment
మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 39 బాధిత కుటు���బాలకు సీఎం సహాయక నిధి కింద మొత్తం రూ.29,35,108/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఈ రోజు ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో అందజేశాను. ఆపద సమయంలో ప్రభుత్వం వారి పక్కన ఉందనే నమ్మకంతో ఈ సహాయం అందించడం జరిగింది.
వారి మరణాలపై కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో వెంటనే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో ఫోన్లో మాట్లాడి, దర్యాప్తు నిష్పక్షపాతంగా మరియు త్వరితగతిన పూర్తి చేయాలని కోరాను. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చాను.
#PuttaSudhakarYadav#Mydukur
ఇటీవల నీటి కాలువలో పడి మృతి చెందిన ముడమాల ఎస్సీ కాలనీకి చెందిన సతీష్ గారు, గుండాపురం ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేసు గారి కుటుంబాలను ఈ రోజు వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చాను. ఈ ��ందర్భంగా ఇరువురు కుటుంబాలకు చెరో రూ.50,000/- ఆర్థిక సహాయం అందజేశాను.
మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డులో (పాత సంత) ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన చొక్కం ప్రసాద్ బ్రదర్స్ ట్రాన్స్ఫార్మర్స్ మాన్యుఫ్యాక్చరింగ్ మరియు రిపేరింగ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం సంతోషంగా ఉంది.
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం ఆనందంగా ఉంది. పునరుత్పాదక శక్తి రంగంలో ఈ సంస్థ విజయవంతంగా ముందుకు సాగి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షిస్తున���నాను. – పుట్టా సుధాకర్ యాదవ్
#PuttaSudhakarYadav #Badvel #TDP #SolarEnergy #NewBeginnings #mydukur
బ్రహ్మంగారిమఠం మండలం బోధపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామి రెడ్డి గారి ఆహ్వానం మ��రకు బద్వేల్లో మునిసిపాలిటీ కార్యాలయం ద��్గర ఏర్పాటు చేసిన “విహాన్ సోలార్ ఎంటర్ ప్రైజెస్” కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ రితీష్ రెడ్డి గారితో కలిసి
అనంతరం 8వ తరంలో 12వ పీఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి గారితో ��లిసి పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించాము.
#PuttaSudhakarYadav
బ్రహ్మంగారిమఠంలో నిర్వహించిన జగద్గురు పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నాను. శ్రీ పోతుల��రి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి సమాధిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందాము.
కడప జిల్లా మైదుకూరు బద్వేల్ రోడ్డులో నూతన HPCL పెట్రోల్ బంక్ “ఏపీ వెంకటయ్య ఫిల్లింగ్ స్టేషన్”ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాను. యజమానులు ఏపీ రవీంద్ర, ఏపీ సుమలత దంపతులకు అభినందనలు తెలుపుతూ వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాను
#PuttaSudhakarYadav#Maidukoor#Kadapa#HPCL