🚨
మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా 2700 ఎకరాల్లోనే కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది ✅
సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు 15000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగలేదు❌
#ASRIA#Visakhapatnam
🚨 #SeizeTheLiarPK
"మాకు రెండెకరాలు మాత్రమే ఉంది.. ఎర్రబస్సుకూడా మా ఊరికి రాదు. ఇప్పుడు ఎయిర్‌పోర్టు అంటున్నారు. మా భూములు లాక్కుంటున్నారు" ఈ మాటలు ఎక్కడైనా విన్నావా సిగ్గులేని పవన్ కళ్యాణ్?
విని ఉంటావ్.. కానీ ఒప్పుక��వడానికి నీకు ధైర్య�� సరిపోదులే!
వైయస్ జగన్ గారి ముందు ఈ మాటలు నర్సాయమ్మ అనే మహిళ మాట్లాడితే.. ఆమె ఏం మాట్లాడిందో జగనన్న అందరికీ వినిపించేలా రిపీట్ చేశారు
కానీ.. మీ @PawanKalyan ఫేక్ ఎడిట్స్ తో @ncbn బాటలో బుద్ధిలేకుండా అబద్ధాలు మాట్లాడుతూ బురద చల్లుతున్నాడు
ఇదిగో ఒరిజినల్ వీడియో.. కొంచెం మీ అహంకారపు కళ్లద్దాలు తీసి చూడండి పవన్ కళ్యాణ్, @naralokesh !
#BhogapuramAirportByJagan
#SadistChandraBabu
#LooseLokesh
🚨 Exposed 🚨
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపన అబద్ధాలపై అడ్డంగా దొరికిపోయిన @ncbn !
2019లోనే తాను ఎయిర్‌పోర్ట్‌కి శంకుస్థాపన ��ేసినట్లు బిల్డప్. కానీ.. ఈఎయిర్పోర్ట్ని నిర్మించిన జీఎంఆర్ విశాఖపట్నంలో కంపెనీల చట్టం ప్రకారం నమోదు అయ్యిందే 2020, మే 19న...
నువ్వు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎయిర్పోర్ట్ కోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకం.. ఈరోజు ప్రారంభమైన ఎయిర్పోర్ట్ కాంపౌండ్‌లో కూడా లేదు. ఎక్కడో పిచ్చి మొక్కల మధ్య ఉంది వెళ్లి చూసుకోపో చంద్రబాబు!
#CreditChorBabu
#BhogapuramAirportByJagan
#SadistChandraBabu
#LooseLokesh
భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన, పనుల పురోగతి క్రెడిట్ వైఎస్ జగన్‌దే
వైఎస్ఆర్సీపీ హయాంలోనే భూసేకరణ ప్రక్రియ, ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యాయని స్పష్టం
ఎయిర్పోర్ట్ మైలేజ్, క్రెడిట్ దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శలు
ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఒక కీలక మైలురాయి అని వ్యాఖ్య
ప్రాజెక్టు వేగవంతానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకుంటారని వెల్లడి - ఎమ్మెల్సీ ��ువ్వాడ శ్రీనివాస్