కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.
🔸 పంచాయతీ రాజ్ శాఖా మంత్రి
🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి
🔸 అటవీ - పర్యావరణ శాఖా మంత్రి
🔸 సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి
#PawanKalyanAneNenu
రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు అంటే రాష్ట్రాన్నే కదా అని అనుకుంటున్నారేమో... రాష్ట్రాన్ని అమ్మేయడం అంటే మనల్ని అమ్మేయడమే అని అర్థం చేసుకున్న రోజున మనం బాగుపడతాం.
@JanaSenaParty | @PawanKalyan
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం నుండి @JanaSenaParty తరపున ఎంపీటీసీ అభ్యర్ధులుగా పోటీచేసి జనసేనపార్టీ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషిచేసిన మర్రిపాక అభ్యర్థి గవర సుధాకర్ గారిని,రాజపూడి-1అభ్యర్థి కిలాని శివాజీగారిని,కామరాజుపేట-2 అభ్యర్థి కింతాడ సింధురాజ్ గారిని,గోకవరం-2 అభ్యర్థి
If I ever hear songs like #afghanjalebi and directors calling it creative expression I am sure to file a case on same,creative expression of any kind should not cross lines of nations integrity n pious ethical culture we savoured for centuries.
‘ stop glamourising evil intention’
People who bark at @PawanKalyan should understand how the politics work. Strongest influenced actor who started a party long time ago still looks confused. where as pk who stood rock solid against propaganda media, corrupt politicians.
I repeat there’s no other pk in Indian pltcs
ఆర్ఆర్ఆర్ ది రాజద్రోహం!
#వైసీపీ ది ప్రజాద్రోహమా?
అబద్ధాలకీ హద్దుఉంది, మీ బ్లూమీడియా పార్టీ ఒక్కటై ప్రజల్ని ఇంకెన్నాళ్లు మోసంచేస్తారు?
ఆంధ్రాలో స్మశానాలేకాదు, #కోవిడ్ బాధితులకు బెడ్స్ కూడా కాలీగాలేవు అందుకే ఈఫోటోలో తమిళనాడు బెడ్స్!
#JSPForNewAgePolitics https://t.co/ir9Ph8E3TA
పూరి గుడిసెలో నుండి రాజకీయ నాయకులను @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు తయారుచేస్తుంటే, అది ఓర్వలేక పేదలపై @YSRCParty నాయకులు దాడులు చేస్తున్నారు.
వైసీపీ కి ఛాలెంజ్ చేస్తున్నాం, ఇలాంటి పేద కుటుంబాల నుండి రాజకీయలు చేసే దమ్ముందా - పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకులు.
నాయకులేమో ఖైదీలు, 420 లు, అవినీతిపరులు, కార్యకర్తలేమో అత్యాచారాలు, దొంగతనాలు చేస్తూ నేరాలకు కేంద్రంగా ఉన్న పార్టీ @YSRCParty
ఆ పార్టీలో ఉంటూ మా నాయకుడు @PawanKalyan గారిపై, జనసైనికులపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం అంటే గ్రంథి శ్రీనివాస్ మానసిక పరిస్థితి ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు.