వైయస్ఆర్ గారు కాలువను నిర్మించారు. @ysjagan గారు పో��వరం సంక్లిష్ట పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లారు. పోలవరానికి మీరు ఏం చేశారు @ncbn గారూ? ప్రజల సొమ్ముతో ప్రచార వేదికలు ఏర్పాటు చేసి ఎవరో చేసిన పనులు మీరు చేసినట్లుగా చెప్పుకుంటూ క్రెడిట్ కొట్టేయడం దారుణం.
#YSRPolavaram
#SadistChandraBabu
#MosagaduBabu
వైయస్ఆర్.. మూడక్షరాల పేరు మాత్రమే కాదు. కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం. తెలుగు నేలపై వైయస్ఆర్ చెరిగిపోని జ్ఞాపకం. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
జోహార్ వైయస్ఆర్! 🙏🏻
#YSRVardanthi#JoharYSR#YSRLivesOn
How many of you know that Chandrababu Naidu is the one who demolished the ancient 1000 pillar mandapa in Tirumala in 2003?! It was constructed in the year 1472 A.D
Now he lectures about purity by completely destroying the temple earlier.
Till date the mandapa is not built. @ChinnaJeeyar swami has fought against this atrocity then.
May twitteratis who rant in X today may not even be born then or may be learning to walk/speak
This pot is calling the kettle black
తండ్రిని మించిన అబద్ధాలకోరు ఈ ఊసరవెల్లి @naralokesh అని తేలింది. గతంలో @ysjagan గారి కుటుంబం మీద నీచంగా మాట్లాడిన లోకేష్ ఇప్పుడు తాను అమాయకుడిని అని, ఏనాడూ మాట తూలలేదని బుకాయిస్తున్నాడు.
విశాఖ ఉక్కు కార్మికులకి అందని జీతాలు
సంస్థ ఖాతాలో రూ.1000 కోట్లు ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకుండా యాజమాన్యం వేధింపులు
స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు కార్మికులకి ఇలా పొమ్మనలేక పొగబెడుతున్నావా @ncbn ?
#IdhiMunchePrabhutvam#SadistChandraBabu
#MosagaduBabu
నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…
అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!
2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా విజ్ఞప్తి.
My message to the people of Andhra Pradesh for the upcoming Assembly and General elections 2024.
#VoteForFan
ముస్లిం సోదరసోదరీమణులందరూ ఆలోచించండి!
ముస్లింలకి 4% రిజర్వేషన్లు ఉండితీరాల్సిందే. ఇదీ మీ జగన్ మాట.. ఇదీ వైయస్ఆర్ బిడ్డ మాట. మరి మోడీ గారి సమక్షంలో చంద్రబాబుకి ఈ మాట చెప్పే ధైర్యముందా?
#RejectTDPSaveAP#VoteForFan
సిద్ధం అవ్వండి!
నా అక్కచెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతన్నలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ సిద్ధం అవ్వండి. ఈ యుద్ధంలో మీరు వేయబోయే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోతోంద���.
#YSRCPWinning
#VoteForFan
#RejectTDPSaveAP
Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support
మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి!
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచి చేశాం, ప్రతి వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ధైర్యంగా అడుగుతున్నా.. మీ బిడ్డ జగన్ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి.
#YSRCPWinning#VoteForFan#RejectTDPSaveAP
మీ అర్జునుడు!
ఎన్నికల మహాసంగ్రామంలో పచ్చమంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకి బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు. ఈ యుద్ధంలో విజయం మనదే!
#YSRCPWinning#VoteForFan#RejectTDPSaveAP