India lost one of its greatest sons, Dr Manmohan Singh, the former prime minister today. But for his wisdom, courage, and dexterity, India would still have been stuck in poverty and license raj. He not only pulled the country back from the brink of an economic collapse, but also laid solid foundations for India’s raise as global power.
Sir,
You created history. None can judge you. Rest in eternal peace.
🙏🙏🙏
మీకు తెలుసా?
నేరాలు చేసి జైల్లో ఉన్న ఒక్కొక్క ఖైదీపై రోజుకి 83 రూపాయల ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. కానీ ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అయిన విద్యార్థులపై కేవలం 36 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుంది!!
ఖైదీలను సం��్కరించాలనుకోవడంలో తప్పులేదు, కానీ విద్యార్థులను విస్మరించడమే బాధ కలిగిస్తున్నది.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు నెయ్యి ఇచ్చేవాళ్ళు, నెలకు రెండుసార్లు మటన్, నాలుగు సార్లు చికెన్, వారానికి ఐదు సార్లు ఎగ్స్, రాగి మాల్ట్, సాయంత్రం పూట స్నాక్స్ ఇచ్చే వాళ్ళు..
ఈరోజు పరిస్థితి ఎలా అయిందంటే ఇప్పుడు మూడు సార్లు చికెన్ పెట్టడమే గగనం, ఆ మూడు సార్లు చికెన్ పెడితే, మూడుస���ర్లు ఎగ్స్ ఇవ్వడం లేదు, మటన్ అయితే అసలు పెట్టటం లేదు. ఎందుకు సరిగా తిండి పెట్టడం లేదంటే కళ్లలో కారం కొడుతున్నారు.
2016-17 లో వంట నూనె లీటరుకు 65 రూపాయలు, నేడు 133 రూపాయలు
పాలు నాడు లీటరుకు 40 రూపాయలు, నేడు 60 రూపాయలు,
కిలో ఉప్పు నాడు 8 రూపాయలు, నేడు 20 రూపాయలు, నాడు మటన్ కిలో 350, నేడు 650 రూపాయలు,
కానీ డైట్ చార్జీలు మాత్రం నాటివే(అంటే రోజుకు ₹36/-) మాత్రమే ఉన్నయి. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలను ప���ంచితేనే పిల్లలకు కడుపునిండా చక్క���ి పౌష్టికాహారం దొరుకుతుంది.
అర్ధాకలితో ఉన్న విద్యార్థులు ఏ విధంగా చదువుపై ధ్యాస చూపుతారు?
While every convict gets Rs 83/- per day for food in jails today, the students get only Rs 36.75/- per day for food in residential schools of Telangana! We have nothing against giving good food to convicts, but what about the students, who are future of nation? Why are they being starved??
Where does your priorities lie?
Jails or Schools?
@TelanganaCMO
@BRSparty
Participated in the first ever National Seminar on Career in Civil Services by Swaeroes Network-North Indian Chapter in Delhi today. More than two thousand students from UP, Bihar, Rajasthan, MP, Uttarakhand, Jharkhand, AP, Telangana, and Delhi attended the seminar. Million thanks to all those serving and retired civil servants, professors, and doctors who shared their valuable experiences with the participants to today. Notwithstanding anything, the education revolution will go on.
Jai Bhim.
#Shikshya
#Swasthya
#Swavalamban
#Swaabhiman