నిన్న ,రాష్ట్ర మంత్రివర్గ చివరి సమావేశం వెలగపూడి సచివాలయంలో జరిగింది.ఈ భేటీలో అభివృద్ధి,సంక్షేమం,పలు భూకేటాయింపులు,మాజీ సైనికులకు కార్పొరేషన్,ఖనిజాన్వేషణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుండగా 8న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఇదే చివరి సమావేశం కానుంది.#AndhraPradesh
#AndhraPradesh రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో నిర్వహించిన #DharmaPorataDeeksha లో పాల్గొన్న #AndhraPradeshCM .ప్రజలాల్ మేలు కోరుకునే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు.@ncbn
ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టం అమలు అనేది ఇక మీదట ఒక్క ఆంధ్రప్రదేశ్ డిమాండ్ మాత్రమే కాదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల మోదీ చేస్తున్న తప్పును దేశప్రజల ముందు వివరించి తెలియజేస్తాము అని మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు.
#APDemandsJustice#DharmaPorataDeeksha@ncbn