ఇవ్వాళ ఈ topic news లో వచ్చింది కాబట్టి ఒక సారి నిజాలు మాట్లాడుకుందాం…
Approximately 45 cabinet meetings happened after forming govt in AP.
How many did PK attend. May be 10. May be 15. Max 30% attendance.
Very little effort tho almost high position enjoy chestu, appudappudu vachi hadavidi chesi velthe chalu.
He’s just banking on the fact that his Sanatani sentiment, caste equations, his illogical sainiks will continue to bring in votes for him.
The lesser we talk about his ministries, the better.
#JustSaying
నాగబాబు కి ఎన్ని పదవులు ఇస్తే
కూటమి ప్రభుత్వానికి ఒక 50% డ్యామేజ్ ఉండొచేమో గాని
జనసేన పార్టీ కి మాత్రం 100% డ్యామేజ్ 👍
పవన్ కళ్యాణ్ Encouraging family politics అని గట్టిగా వెళ్తుంది
కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదా పదవి !
ఆంధ్రప్రదేశ్ పర్యావరణ, అటవీ శాఖ 'గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ' ఛైర్మన్గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు నియమితులయ్యారు.
ఈ బాధ్యతలతో పాటు నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదాను ఇచ్చింది.
రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, అడవుల విస్తరణ, పర్యావరణ సమతుల్యత , ప్రతిష్ఠాత్మక గ్రీన్ ప్రాజెక్టుల పరిశీలన-పర్యవేక్షణ బాధ్యతలను ఈ కమిటీ ద్వారా నాగబాబు నిర్వహించనున్నారు.
#Nagababu #APGovernment
ఏంటమ్మా, nri లకి పార్టీ ని ప్రశ్నించే హక్కు లేదా? వాళ్ల వల్లే పొత్తుకి తూట్లు పడుతున్నాయా? బుద్ది ఉండే మాట్లాడుతున్నారా!!
అంటే మీ లాగా పార్టీకి బ్లైండ్ గా సపోర్ట్ చేస్తే ok, లేదంటే మూసుకొని కూర్చోవాలా? పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో ఉండే క్యాడర్ ఎంత ముఖ్యమో, nri లు కూడా అంతే ముఖ్యం. Nri లు అందరూ మన రాష్ట్రం ���ీద ప్రేమతోనే ఈ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నారు.
నాతో సహా చాలా మందికి ఈ పొత్తు ఇష్టం లేకపోయినా పార్టీ ఒక నిర్ణయం తీసుకొంది కాబట్టి దానికి తగ్గట్టు గానే ఉన్నారు. కానీ అవతలి వాళ్ళు అకారణంగా sr ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు, దానికి కౌంటర్లు ఇస్తూ ఈ విషయం కొంచెం చూడండి అయ్యా అని అడిగితే దానికి వాళ్లని ఎటాక్ చేయటం ఏంటి?
ఇదే కా��ుండా మన పార్టీ కి సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక్క కారణంతో ఇక్కడే ఎంతో మందికి ఆర్ధికంగా సహాయం చేశారు, చేస్తూనే ఉన్నారు.
అసలు 2024 ఎన్నికలప్పుడు గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కన్నా మనం గెలుస్తున్నాం అనే నమ్మకం మొదటగా వచ్చింది ఈ nri లకే, మర్చిపోకండి!!
పార్టీ గెలిచే వరకు ఫండ్స్ కోసం nri లు కావాలి గెలిచాక మాత్రం మనకి అవసరం లేదు కాబట్టి పక్కన తోసెయ్యటం, ఇదేం పద్ధతి?
nri లతో అవసరం లేకపోతే 2029 లో సమయానికి కూడా ఇలానే ఉండండి, అప్పుడు నాయకులు వచ్చి మీ సహాయం కావాలి అని ఏం మొహం పెట్టుకొని అడుగుతారో చూద్దాం!!
#SrNTR photo cinema lo vadukoni bathikinodu okadu
#SrNTR pettina party valla MLC ayina sannasi okadu
#SrNTR pettina party valla mLA ga kuda gelavani vadu direct minister ayyadu
Idhi Mana Mustiya Bathuku
#JoharNTR
పార్టీ కి ఏదైనా హెల్ప్ చేద్దాం అని నా లాంటి చాలా మంది వచ్చి రోజుకి ఒక 10-15 mins స్పెండ్ చేస్తారు ఈ platform లో. కానీ మనతో పార్టీ కి పని లేనప్పుడు ఈ నెగటివ్ platform లోఉండవలసిన పని లేదు.
so కొన్ని రోజులు బ్రేక్ ఇద్దాం!! మనస్సైనా ప్రశాంతంగా ఉంటుంది 🙏🏻🙏🏻👋