మైదుకూరు నియోజకవర్గం
మైదుకూరు పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన సందర్భంగా మైదుకూరుశ్రీ కృష్ణదేవర రాయల కూడాలి లో జన్మదిన వేడుకలు అట్టహాసంగాప్రారంభించారు
మైదుకూరు నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు గోశెట్టి రామ గోవిందు ఆధ్వర్యంలో కేక్ కటింగ్
ఆంధ్ర ప్రదేశ్ హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన JanaSena Party PAC సభ్యులు,చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డా.పసుపులేటి హరిప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.💐🤝
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం pooriarts వినూత్నంగా కుప్పం నోబెల్ స్కూల్ లో 800 పిల్లలతో PawanKalyan గారి ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు
సినీవినీలాకాశంలో మకుటంలేని మహారాజుగా, అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పెద్దలు, గౌరవనీయులు మాకు అత్యంత ఆప్తులు అయిన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు.
#HBDMegastarChiranjeevi#Raagupathy mydukur
@YSRCPBrigade అధికారంలో ఐదు సంవత్సరాలు ఉండి రోడ్డు మీదకు వచ్చి ఏమి చేసింది లేదు....
ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చి ఏం చేస్తావు గుట్కా సాంబ.... ప్రజలు తరిమి తరిమి కొడతారు.....