🇦🇷 Exactly 9 years ago today, Lionel Messi single-handedly carried Argentina to the 2018 FIFA World Cup.
A legendary hat-trick against Ecuador when Argentina needed him the most.
I urge @DelhiPolice to take immediate action on my pending criminal complaint against Dhruv Rathee under Sections 196 and 299 of the BNS for spreading misinformation about Hindu Deities, including Bhagwan Shri Ram and Sita Maa.
The Ld. CJM’s direction to file an Action Taken Report remains uncomplied with by Delhi Police.
If action is further delayed, I shall be constrained to approach the Hon’ble Delhi High Court again.
We are deeply saddened by the tragic demise of Himashri Bodo. My heartfelt condolences to her family in this hour of grief.
Today, I have written to Hon'ble Union Minister Shri @AshwiniVaishnaw ji and Hon'ble Chief Minister Shri @ncbn garu, requesting a thorough investigation into the matter. I have also deputed a senior @assampolice officer to Andhra Pradesh to coordinate with the law enforcement agencies there.
The safety of the people of Assam, wherever they may be, remains our highest priority.
సీసీటీవీ ఫుటేజ్
కంటోన్మెంట్ బోర్డు స్వీపర్లుగా పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులపై దాడి చేసిన వ్యక్తి
ఘటన జరిగిన రోజే మారేడ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
పది రోజులు గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోని పోలీసులు
A 20-year-old student from #Assam, who went missing while travelling aboard the Kanyakumari–Dibrugarh Vivek Express from Visakhapatnam to #Guwahati, was allegedly found dead near a railway track in #AndhraPradesh, with police investigating the circumstances surrounding her death.
Himashri Boro, a student of B Borooah College and resident of #Guwahati, had travelled to #Visakhapatnam on September 30 as part of a dance troupe from #Assam to participate in a programme.
Read here 🔗https://t.co/mtOzYhRqwC
Dive deeper into the story with the TOI App 👉 https://t.co/ogFaRsUKyn
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పాలమూరులో ఫుడ్ పాయిజన్
50 మంది విద్యార్థినులకు అస్వస్థత
నొప్పి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థినులు
నిన్న ఘటన జరిగితే వీడియోలు బైటికి రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేసిన చేసిన అధికార పార్టీ నేతలు
మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని హాస్టల్ విద్యార్థులు రాత్రి భోజనం తిని తీవ్ర అస్వస్థత
ఫుడ్ పాయిజన్ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన యాజమాన్యం
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని హాస్టల్ విద్యార్థులు బుధవారం రాత్రి డిన్నర్లో చికెన్ తిని దాదాపు 40-50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన వార్డెన్. విద్యార్థులకు వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పి కప్పి పుచ్చుతున్న వార్డెన్, ఆస్పత్రి
మెడికవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల చిన్నారి బలి
ఒక్కొక్కటిగా బయటపడుతున్న రేవంత్ బినామీలతో నడిపిస్తున్న మెడికవర్ ఆసుపత్రి దారుణాలు
గత 2 వారాల్లో మెడికవర్ ఆసుపత్రికి చికిత్సకు వెళ్లి మృత్యువాత పడిన 30 మందికి పైగా రోగులు
ఠాగూర్ సినిమా తరహాలో చనిపోయిన చిన్నారికి చికిత్స చేసి డబ్బులు వసూలు చేసిన సిబ్బంది
సెప్టెంబర్ 11న సికింద్రాబాద్ మెడికవర్కు రెండేళ్ల చిన్నారి గుణశ్రీని తీసుకెళ్లిన తల్లిదండ్రులు
ఎంఆర్ఐ తీస్తామని చెప్పి, హెల్త్ చెకప్ చేయకుండా అనస్థీషియా ఇచ్చిన మెడికవర్ సిబ్బంది
ఉదయం 10 గంటలకు ఎంఆర్ఐ మెషిన్పైనే అకస్మాత్తుగా మృతి చెందిన చిన్నారి గుణశ్రీ
సాయంత్రం 4 గంటల వరకు చికిత్స చేస్తున్నట్లు నటించి, గుణశ్రీ చనిపోయిందన్న వైద్యులు
చిన్నారి మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో తాము కూడా రోదించినట్టు నటించిన సిబ్బంది
ఒక ఉద్యోగి నిర్లక్ష్యం అంటూ సస్పెండ్ చేసి, తమపై తప్పు లేకుండా తప్పించుకున్న యాజమాన్యం
గత నెలలోనూ ఠాగూర్ సినిమా తరహాలో చనిపోయిన రోగి పేరిట బిల్లులు వసూలు చేసిన మెడికవర్
బ్రెయిన్ డెడ్ రోగికి చికిత్స పేరుతో రూ.10 లక్షలు వసూలు చేసి, ఆఖరికి చనిపోయిందన్న వైద్యులు
రూ.10 లక్షల ప్యాకేజీ మాట్లాడుకుని, రూ.30 లక్షలు కడితేనే డిశ్చార్జ్ చేస్తామని అక్రమంగా వసూలు
రెండేళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకున్న మెడికవర్ ఆసుపత్రి
ఠాగూర్ సినిమా తరహాలో చనిపోయిన చిన్నారికి చికిత్స చేసి డబ్బులు వసూలు చేసిన వైనం
ఒక్కొక్కటిగా బయటపడుతున్న మెడికవర్ ఆసుపత్రి దారుణాలు
సెప్టెంబర్ 11వ తేదీన తల్లిదండ్రులతో కలిసి చికిత్స కోసం సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన గుణశ్రీ అనే రెండేళ్ల చిన్నారి
ఎంఆర్ఐ తీస్తామని చెప్పి, హెల్త్ చెకప్ చేయకుండా అనస్థీషియా ఇచ్చిన సిబ్బంది
ఉదయం 10 నుండి 11 గంటల మధ్య ఎంఆర్ఐ మెషిన్పైనే చిన్నారి మృతి చెందగా, సాయంత్రం 4 గంటల వరకు చికిత్స చేస్తున్నట్టు నటించి చిన్నారి చనిపోయిందని తెలిపిన వైద్యులు
చిన్నారి మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో తాము కూడా రోదించినట్టు నటించిన ఆసుపత్రి సిబ్బంది
ఒక ఉద్యోగిపై తప్పు నెట్టేసి, అతన్ని ఉద్యోగం నుండి తొలగించి, తమ మీద తప్పు లేకుండా తప్పించుకున్న మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం
ఇలా తవ్వేకొద్దీ ఒక్కో దారుణం బయటపడడంతో మెడికవర్ ఆసుపత్రికి వెళ్లాలంటే భయంతో వణికిపోతున్న ప్రజలు
USA NEEDS UPI
Unfortunately, UPI is blocked by certain oligarchs in order to maintain their monopolistic chokehold on the AMERICANS people. You can guess who they are …
This is a crime against the people of AMERICA