అంబటి రాంబాబుకు బిగ్‌షాక్
రాంబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు
విధుల్లో ఉన్న పోలీసును నెట్టినందుకు మరో కేసు
కులంపేరుతో దూషించారంటూ వైసీపీ నేతలపై..
ఎస్సీ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు
పోలీస్ యాక్ట్‌లోని 30, 30Aతో పాటు..
BNSసెక్షన్ 223, 132r/w 3(5) కేసు
రాజధానిని తిరస్కరించారు... రైతులను అవమానించారు... అభివృద్ధిని అడ్డుకున్నారు.
మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన వైసీపీకి, నేడు ప్రజల నుంచే గట్టి సమాధానం లభించింది.
రైతుల ఆవేదనను, వారి పోరాటాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసిన రాజకీయాలకు ప్రజలు ఇక అవకాశం ఇవ్వబోరనే సంకేతమే ఈ ఘటన.
గో బ్యాక్ వైసీపీ..!
#YCPExpired
ప్రశ్న: మీ స్టాండ్ అమరావతా? మావిగనా? మూడు రాజధానులా?
బొత్స ( Future ) : "మావిగన్ మా విధానం.."
ప్రశ్న : మరి మూడు రాజధానుల సంగతేంటి?
బొత్స ( Past ) : "మూడు రాజధానులు అనేది ఐదేళ్ల కిందటి విధానం.."
Present : "అమరావతిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడం"
" ఊసరవెల్లి రంగులు మార్చడం పాత పద్ధతి... కానీ 'గతాన్ని' బట్టి, 'భవిష్యత్తుని' బట్టి నిమిషానికో మాట మార్చడం వైసీపీ కొత్త 'విధానం''"
#BotsaSatyanarayana #Amaravati
కొత్తగా వేసిన బీటీ రోడ్డు సెటిల్ కావడానికి 15 రోజులు పడుతుంది. ఆ లోపు రోడ్డును తవ్వడం, దెబ్బతీయడం వల్ల అసలు నాణ్యత తెలియదు.
నాణ్యతా పరీక్షలు పూర్తయ్యాకే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు నాణ్యతలో రాజీ లేదు. ప్రజలు అపోహలను నమ్మవద్దు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం నాణ్యతా పరిశీలన పూర్తి కాక ముందే రోడ్లను ఉద్దేశ పూర్వకంగా దెబ్బ తీస్తే అది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పరిగణించి, పాల్పడ్డ వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటారు.
Massive celebrations for the Box Office Champion 💥💥
Mega Power Star @AlwaysRamCharan watched #Peddi with fans in the UK, and the atmosphere was nothing short of electrifying ❤️🔥
The love, the cheers, and the celebrations were simply phenomenal.
ఏలూరు రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముందు నాకు ఏదైతే 3D ఫోటోలు చూపించి ఎయిర్పోర్ట్ లాగా వస్తుందని చెప్పారో అదే విధంగా నాకు రైల్వే స్టేషన్ మారాలి మీరు తుతూ మాత్రంగా చేసి చేతులు దులుపుకుంటామంటే నేనే విజిలెన్స్ ఎంక్వయిరీ వేయిస్తాను - ఏలూరు ఎంపీ 🔥
బతకడానికి చదివేవాళ్లు బతికే అవకాశం కోల్పోతున్నారు చదివినట్టు చూపించే వాళ్లు అవకాశాలే కొనేస్తున్నారు నిజం కోసం పోరాడేవాళ్లు కేసుల్లో చిక్కుకుంటున్నారు అబద్ధం చెప్పేవాళ్లు కేసుల్నే కొనేస్తున్నారు పోలీసు స్టేషన్‌కి వెళ్లే పేదోడు భయంతో మాట్లాడతాడు పోలీసులే వెళ్లే ఇంట్లో డబ్బు మాట్లాడుతుంది హాస్పిటల్‌కి వెళ్లే రోగి ప్రాణం కాపాడుకోమంటాడు హాస్పిటల్ నడిపేవాడు బిల్ కాపాడుకుంటాడు
చిరంజీవి ఠాగూర్ సినిమా రికార్డ్ లక్ష్మినరసింహ కొట్టలేదని ముందు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు అంట తర్వాత నిర్మాత బెల్లంకొండని,ముహూర్తం పెట్టిన జ్యోతిష్యుడుని కాల్చాడు అంట మన ఎర్రగడ్డ ఇది నేనుకాదు స్వయానా సొంత బావ దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్తున్నాడు చూడండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దేవుడా పోనీలే ఆయన ప్రాణాలతో ఉన్నాడు