@delhivery Today I received update that my product has been lost but by seller is not giving me refund it's responsibility you to settle it refund my money
@delhivery it's been nearly 10 days I have been contacting you to my issue but you are just sending a formality message but not solving my issue and not delivering my product. Pls solve my issue in 24 hours if not I will complain at @jagograhakjago consumer affairs

నేను కోయిలకొండ మండల బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు ని హన్మంతు యాదవ్.
మా అమ్మకు గత రెండు రోజుల నుంచి ఆరోగ్యము బాగాలేదు.నిమ్స్ హాస్పిటల్ ICU లో ఉంది.
హాస్పిటల్ లో ఖర్చులకు డబ్బులు లేవు 😭 ఆర్థిక సహాయం చేయండి. @KTRBRS అన్న 👏👏
ఫోన్ పే గూగుల్ పే 8978988687
సిగ్గు సిగ్గు!
పేద గిరిజనుల భూమిని దుర్మార్గంగా లాక్కోవాలని ప్రయత్నించిన రేవ���త్ ప్రభుత్వం.. వారు ప్రతిఘటిస్తే వారి మీద ఎంత అమానవీయంగా ప్రవర్తించిందో ��ూడండి.
సోదాల పేరిట పోలీసులు తమని తాకరాని చోట అసభ్యంగా తాకారని తన వేదన వెలిబుచ్చిన ఈ నిస్సహాయ గిరిజన మహిళ గోడు వినండి.
వాళ్ల ఉసురు తాకి నాశనమైపోతావ్ రేవంత్ నువ్వు!