నాలుగువేల మంది జనానికి నలుగురు పోలీసులే ( @APPOLICE100 ) ఉన్నారని.. తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డామని.. ఇప్పుడు కూడా మీరు పరామర్శకు వస్తున్నారని తెలిసి కావాలనే ఇక్కడ ఉన్న బాధితులందరినీ @ncbn ప్రభుత్వం తరలించారని @ysjagan కు తెలిపిన తొక్కిసలాట బాధిత కుటుంబ సభ్యులు.
#CBNFailedCM
తన తండ్రి రోడ్డుప్రమాదంలో చనిపోతే
తన కోసం వచ్చిన అభిమానులకు అలాంటిది జరగకూడదని కోరుకున్నాడు @tarak9999
❤️🙏
నువ్వు కేవలం నీ సొల్లు మాటలు వల్ల ఈరోజు రెండు ప్రాణాలు నీ పొట్టన పెట్టుకున్నావ్..
తూ @PawanKalyan అసలు నువ్వు మనిషివేనా..💦💦
ఈ కొత్త సంవత్సరంలో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ...
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
#HappyNewYear
శ్రీవారి లడ్డు విషయంలో అబద్ధపు ప్రచారంతో మహాపచారం చేసిన చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుతూ నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు చేశారు
#100DaysOfCBNSadistRule
ఎన్నికల ప్రచారంలో భాగంగావిడవలూరు మండలం, పెద్దపాలెం పంచాయతీలోని వెంకటరెడ్డి పాలెం, పెద్దపాలెం శంభుని పాలెంలో శ్రేణులతో కలిసి వెళ్లి, ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గారి ప్రభుత్వంలో చేసిన సంక్షేమాభివృద్ధి వివరించి ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలన అభ్యర్థించడం జరిగింది
ఈరోజు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన
#కోవూరు శాసనసభ్యులు
#నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
@ysjagan@NallapareddyR