#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..
సిదిరి అప్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార్టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!
#AndhraPradesh
ఈ రెండేళ్లలో రాయలసీమను గ్���ోత్ ఇంజిన్ గా మారుస్తున్నాం..
రాయలసీమలో సాగునీటి విప్లవం కోసం రెండేళ్లలో 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం..
రాయలసీమను హార్టికల్చర్ గా హబ్ గా మారుస్తూ లక్షకోట్లతో ప్రత్యేక మిషన్ చేపట్టాం..
రాయలసీమలో 4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో పారశ్రామిక అద్భుతాలు సృష్టిస్తున్నాం..
#IntintikiTeluguDesam
#RayalaseemaRising
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి రాష్ట్రం రావణకాష్టంగా మారింది..
దారి తప్పిన పాలనను దారిలో పెట్టేందుకు ప్రజలు కూటమికి పట్టం కట్టార���..
మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి, అమరావతి రాజధానిగా అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాం..
సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రానికి భద్రత భరోసా కల్పిస్తున్నాం..!
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభను కౌరవ సభగా మార్చి నిండు సభలో అక్కడలేని నారా భువనేశ్వరి గారిని అవమానించిన తీరు పై ఆ మహా��ాధ్వి ఏ రోజూ ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు తన మనసులోని మాటను మొదటిసారిగా బయటపెట్టారు. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. ఏమన్నారో ఆమె మాటల్లోనే వినండి.
#Kuppam
#NaraBhuvaneswari
#ChandrababuNaidu
#AndhraPradesh
#TATAPowersAP#RayalaseemaRising#ChooseSpeedChooseAP#JobCreatorInChiefLokesh#NaraLokesh
రాయలసీమను రెన్యువబు���్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే కృషిలో భాగంగా నేడు మరో ముందడుగు పడింది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆధ్వర్యంలో రూ.5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 MW క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ ఈరోజు పత్తికొండలో శంకుస్థాపన చేసారు.
#AndhraPradesh
వీళ్ళను ఉన్మాదులు, సైకోలు, రౌడీలు, దుర్మదాంధులు... ఇంకా ఏమన్నా తక్కువే. జగన్ శ్రీకాకుళం పర్యటనలో రెచ్చిపోయిన గొడ్డలి పార్టీ కార్యకర్తలు అడుగడుగునా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా.. విధుల్లో ఉన్న మహిళా ఎస్సైతో ఆముదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ తదితర ఉన్మాదులు ఎంత దారుణంగా ప్రవర్తించారో చూడండి. వీళ్ళసలు మనుషులేనా?
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ప్రజలను కలిసి వారికి అందుతున్న పథకాలపై ఆరా తీశారు. కరపత్రాలు పంచి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనారోగ్యంతో ఉన్న తెలుగుదేశం కార్యకర్త ఇంటికి వెళ్లి "మీకు అండగా నేనున్నా" అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా KSS నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి నాయకుడు వారంలో కనీసం 3 రోజులు *ఇంటింటికీ తెలుగుదేశం* కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమై రెండేళ్ల సుపరిపాలనపై వారికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
మహిళల్ని అవమానించడం... రాక్షస ఆనందం పొందడం వైకాపా DNA లోనే ఉంది!
సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డి గారిదైతే... కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైకాపా నాయకుల సంస్కృతి.
శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పై వైకాపా నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయం. మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే ���హించేది లేదు. చట్టాన్ని అతిక్రమించి మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వైకాపా గూండాలపై కఠిన చర్యలు తప్పవు!
#YcpCriminalPolitics