రాత్రి ఒక అరగంట చూసి పడుకుందాం అనుకున్న వాడిని, చివరవరకు చూడకుండా ఉండలేకపోయాను. చాలా ఎంగేజింగ్ గా, తెలివిగా తీశాడు దర్శకుడు. ఎక్కడా ట్రాక్ తప్పలేదు. చాలా రోజుల తర్వాత ఆది సినిమా చాలా నచ్చింది. చిన్న చిన్న లోపాలు ఉన్నా పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
#SubInspectorYugandhar#Netflix