గ్యాంగ్ వార్ మర్డర్‌లో బిగ్ బ్రేకింగ్
ఖమ్మం జిల్లా మణుగూరు హత్యకేసులో కొత్త కోణాలు
గ్యాంగ్ స్టర్ దాడిలో చనిపోయిన శివను కావాలనే చంపేశారంటున్న కుటుంబీకులు
ఫ్రెండ్ కోసం ఫోన్లో అవతలి వ్యక్తిని తిడితే చంపేస్తారా
మా శివ ఏం తప్పుచేశాడని కొట్టి చంపేశారని ప్రశ్నిస్తున్న కుటుంబ సభ్యులు
తన వద్ద పనిచేస్తున్న సతీష్ సోదరి విషయంలో MK గ్యాంగ్ తో గొడవ
గొడవ కాస్తా దారుణ హత్యకు దారితీసింది
మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు
ఇలాంటి గ్యాంగ్స్ లేకుండా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
అంత్యక్రియలకు కూడా ఎవరు సహకరించలేదు-శివ కుటుంబ సభ్యులు
మణుగూరులో దారుణం
రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని దారుణంగా కొట్టి హత్య చేసిన మణుగూరు కాందర్(MK) గ్రూప్‌లోని 30 మంది
పండుగ రోజు చనిపోయిన తన సోదరుడికి కన్నీళ్లతో చివరి రాఖీ కట్టిన సోదరి
హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ, రాఖీ పండుగ సందర్భంగా సొంత గ్రామమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు వచ్చిన శివ(28) అనే యువకుడు
తన వద్ద పనిచేసే సతీష్ అనే కార్మికుడి సోదరిని స్థానిక యువకులు కొందరు వేధిస్తుండటంతో, గతంలో ఆ గ్యాంగ్‌ను హెచ్చరించిన శివ
దీనిని మనసులో పెట్టుకొని, మాట్లాడుదామని శివను ఏరియా స్టోర్ గ్రౌండ్స్‌కు పిలిపించిన గ్యాంగ్ హెడ్ రమ్మీ, అతని అనుచరులు
పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న శివపై మూకుమ్మడిగా దాడి చేసిన MK గ్యాంగ్‌లోని 30 మంది యువకులు
పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఊపిరితిత్తులు పగిలిపోయి, పక్కటెముకలు విరిగిపోయి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందిన శివ
శివను కాపాడడానికి వెళ్లిన ఉదయ్ కుమార్ అనే యువకుడికి కూడా తీవ్ర గాయాలు
ఏడుగురిపై BNS సెక్షన్ 182(2), 103(2), 115(2), 190తో పాటు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, పరారైన వారి కోసం గాలిస్తున్న పోలీసులు
మణుగూరులో MK గ్యాంగ్ నిత్యం అరాచకాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, నిత్యం వివాదాలు సృష్టించి ప్రజలను కొడుతూ హింసిస్తారని, 80 మంది ఉండే ఈ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
#DhurandharRevenge 350 Rupees Coupon of @district_india App....
AP TS ఎక్కడైనా App లో ఉన్న థియేటర్స్ లో book చేసుకోవచ్చు....
ఒక్కొకరికీ ఒక కూపన్ ఇస్తాను.
Note: నా Followers కి మాత్రమే...ఈ post రీ post చేయాలి.