ఎలక్షన్ కోడ్ ఉందని భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారాన్ని నిలుపవేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ..
ఆనాడు బీఆర్ఎస్ హాయాంలో కేసీఆర్ ప్రభుత్వం రాములవారికి ఆనవాయితీ గా దక్కాల్సిన గౌరవాన్ని దూరం చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకం గా రాములవారినే భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తుంది!
ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటదా? రామభక్తులు ఈ అవమానాన్ని ఎప్పటికీ మరవరు గుర్తుంచుకోండి!!
#JaiShriRam #RamNavami
A Battle of Billions of Hindus since time immemorial.
A story of Sacrifice, Valor, Worship & Victory.
The Saga of Ayodhya Ram Mandir.
#RamNavami#JaiShriRam
హిందూ ప్రజల చిరకాల వాంఛ, 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా అంగరంగ వైభవంగా పవిత్ర అయోధ్య భవ్య రామమందిరంలో కొలువైన శ్రీ బాలరాముని సన్నిధిలో జరుగనున్న వసంత నవమి మహోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు
-ప్రధాని శ్రీ @narendramodi గారు.
#JaiShriRam#AyodhyaRamMandir
మరో 2 రోజుల్లో , 500 ఏళ్ల తర్వాత, అయోధ్యపురిలో నిర్మించిన భవ్యరామమందిరంలో, తొలిసారిగా జరుగనున్న శ్రీ దిగ్విజయరాముని వసంత నవమి మహోత్సవ వేడుకలు
#AyodhyaRamMandir
నలుగురు సభ్యులున్న గాంధీ కుటుంబం కోసం కాంగ్రెస్..
నూట నలభై కోట్ల భారతీయులున్న మోదీ కుటుంబం కోసం బిజెపి..
ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే పోరులో విజయం బిజెప��దే!!
#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.... 🚩
రాశి ఫలాలు చూసి కృంగి పోకుండా పనిని కష్టాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దైవ బలం తోడుగా ఉండి అందరి జీవితాల్లో సుఖ శాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్న.....🫰🏻
#Ugadhi2024#festival2024
Every scheme under the stellar leadership of @narendramodi Ji has benefited people. Whether it is PM Garib Kalyan Yojana or gas connections via Ujjwala Yojana or ensuring a roof under their head through Awaas Yojana or safe health through Ayushman Bharat, they have reached those at the grassroots & made an impact.
Had an elaborate meeting in presence of Shri @iamabhaypatil ji, MLA & State Election in-charge, on #Karimnagar Parliamentary Constituency and spreading awareness on how Hon’ble PM @narendramodi ji’s vision has transformed the lives of people in Telangana & across India.
#BJP4Karimnagar #ModiAgainIn2024