Embarked in a new journey to continue serving the people under the dynamic leadership of our beloved Chief Minister Sri @revanth_anumula Garu. My heartfelt thanks to @Mynampally_ Garu for his constant support. Will strive my best going forward as a crusader in @INCTelangana.
Many more happy returns of the day Anna . Wish you all good success,health, peace, happiness and a long life in public service 🌱 @Mynampally_ Anna @MynampallyRohit
Deeply saddened by the passing of Dr. Manmohan Singh ji, former Prime Minister of India. His visionary leadership and immense contributions to the nation’s progress will forever be https://t.co/JFI4jQvGJP heartfelt condolences to his family and great loss to people of India. RIP
రుణమాఫీ పై రైతుల సందేహాల నివృత్తికి కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు
మండల కేంద్రాల్లోనూ సహాయ కేంద్రాలు ఏర్పాటు.
రైతు వేదికల్లో అందుబాటులో రైతు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా.
రైతు రుణ మాఫీపై బీఆర్ఎస్, బిజెపి రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్న అంశాల మీద ఈ వ్యాసంలో స్పష్టత ఇవ్వడం జరిగింది.
డాక్టర్ కొనగాల మహేష్ , కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం.
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ అభయ హ���్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అర్హులందరికీ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నారు.
#Hyderabad నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఇందులో ఎవరి పట్లా వివక్ష చూపబోదని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula చెప్పారు. #HICC లో @KammaGlobalKGF ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్య అ���ిథిగా పాల్గొన్నారు.
* తెలంగాణలో ఎవరి పట్ల వివక్ష ఉండదని, అది ప్రజా ప్రభుత్వ విధానం కూడా కాదని అన్నారు. అన్ని కులాల పట్ల అపారమైన గౌరవం ఉందని, కమ్మ ప్రతినిధుల నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి కష్టానికి గుర్తింపు, అవకాశాలు ఉంటాయని తెలిపారు.
* జాతీయ స్థాయిలో తెలుగు వారి నాయకత్వం లేని లోటు స్పష్టంగా కనబడుతోందని పేర్కొన్నారు. గతంలో పీవీ నరసింహారావుగారు, ఎన్టీఆర్ గారు, జైపాల్ రెడ్డిగారు, వెంకయ్య నాయుడుగారి లాంటి నాయకుల ప్రభావం ఢిల్లీలో స్పష్టంగా కనిపించేదని గుర్తు చేశారు.
* జాతీయ స్థాయిలో తెలుగు వారు రాణించే విషయంలో కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కమ్మ సంఘం కోసం వివాదంలో ఉన్న 5 ఎకరాల భూ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
#kammaglobalfederation #TelanganaPrajaPrabhutwam
డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా,ఎన్సీసీ శాఖల అధికారులతో బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు
సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారి SA రిజ్వి, YATC ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, యూత్ సర్వీసెస్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి శ్రీధర్, ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి, టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
మురికికూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula చెప్పారు. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు #HYDRAA అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
* గోపన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు.
* #Hyderabad అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్కు ���్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందుకోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని వివరించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలలు పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజాప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
#MusiRiverFrontDevelopment
శతాబ్ధాల నగరంలో శరవేగపు అభివృద్ధే
ప్రజా ప్రభుత్వం సంకల్పం.వచ్చే ఐదేళ్లలో విశ్వనగరంగా హైదరాబాద్.థేమ్స్ ను మించిన సుందరమైన పర్యాటక ప్రాంతంగా మూసీ.
1.50 లక్షల కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం.
Dr. K Keshav Rao took charge as Advisor to Telangana State Govt
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా భాద్యతలు స్వీకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు Dr.కె కేశవ రావు గారు
(మాజీ APCC అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ), తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్�����,
ఎమ్మెల్యే లు దానం నాగేందర్, గణేష్, కాలే యదయా, ఎంపీ మల్లు రవి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ ప్రభాకర్ పాల్గొన్నారు.
Hon'ble CM Sri @revanth_anumula Interacts with Successful candidates of UPSC Civil Services (Preliminary) Examination 2023 & Launching of the Scheme for Financial Assistance by SCCL https://t.co/l6SVjh7ha8