I am overwhelmed by the love showered upon me on my birthday. A big thank you for the beautiful wishes - you all made me feel so special!
Please accept my sincere apologies for not being able to respond to each of you individually. Please know that I am forever grateful. Your wishes remind me exactly why I love what I do - to positively transform lives!
Thanks again!!
ఊసరవెల్లి కూడా నీ ఓవర్ యాక్షన్ చూసి సిగ్గుపడుతుంది @ysjagan
గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్ట్, కియా, గ్రీన్కో, ఆదానీ డేటా సెంటర్, వెలిగొండ ప్రాజెక్ట్, కుప్పానికి కృష్ణా జలాలు—ఇలా కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసినా మొదట వేస్ట్ అంటాడు, నేనే అడ్డుకుంటా అంటాడు.. కట్ చేస్తే, ప్రజల్లో కూటమికి మంచి పేరు వస్తుందని తెలియగానే, అసలు ఆ ప్రాజెక్ట్ తెచ్చిందే నేను, నా అందమైన మొఖం చూసి వచ్చిందంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటాడు.. బహుశా ఇది కూడా ఒక జబ్బు అనుకుంటా..
#PsychoFekuJagan
#ShameOnYouJagan
#AndhraPradesh
గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గల్లా జయదేవ్ @JayGalla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు మంత్రి..
నేను సర్వీస్ మొదలు పెట్టినప్పుడు మీరు సీఎం..
37 ఏళ్ళ తరువాత నా సర్వీస్ పూర్తయింది, మీరు ఇప్పటికీ సీఎంగా ఉన్నారు..
మా లాంటి ఎంతో మందికి కొన్ని దశాబ్దాలుగా మీరే స్ఫూర్తి సార్...
#EGovernance#NationalConference#ChandrababuNaidu
#AndhraPradesh
సెప్టెంబర్ 9, 2023...
ప్రతి తెలుగు వాడు తల్లడిల్లిన రోజు.. ఓ నియంత, వ్యవస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి, రాక్షస ఆనందం పొందిన రోజు.. కానీ వారికి ఆ రోజుకి తెలియదు, నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందని..!
చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా పౌర సమాజం భగ్గుమంది. మహిళా లోకం కదం తొక్కింది. యువత తిరగబడింది. చంద్రబాబు గారికి మద్దతుగా హైదరాబాద్ తో పాటు 70 దేశాలలోని తెలుగు ప్రజలు ఉద్యమించారు.
నియంత జగన్‌పై జనం శాంతియుతంగా పోరాడారు. ప్రజలు నిజాన్ని గెలిపించారు. చంద్రబాబు గారిని ప్రజా హృదయ విజేతగా నిలిపారు.
#2YearSinceCBNsIllegalArrest
#ChandrababuNaidu
#AndhraPradesh
జగన్ రెడ్డి కి వచ్చిన 40% లో కనీసం 10-12% దాకా పథకాల ఓట్లు
ఈ సంవత్సర కాలంలో అతని కంటే ఎక్కువ సంక్షేమం ఇచ్చి, అతని కోర్ ఓటు బ్యాంకుకి చిల్లు పెట్టేసింది కూటమి ప్రభుత్వం 💥
పులివెందుల, ఒంటిమిట్టలో భారీ విజయాలు వెనక తల్లికి వందనం పథకం ఉంది అని గ్రౌండ్ లో తిరిగిన టీడీపీ వాళ్లు అంటున్నారు ..
అభివృద్ధే కాదు సంక్షేమంలో కూడా బాబే టాప్ అని ప్రజల్లో కి గట్టిగా వెళ్ళింది..👌👌
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
టీడీపీ ఎమ్మెల్యేలకు పెమ్మసాని పది సూత్రాలు
======================
గోల్డెన్ వర్డ్స్ బై పెమ్మసాని
======================
1. నిస్వార్ధంగా కార్యకర్తని పేరు పెట్టీ పిలిస్తే వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుడులాగా ఫీల్ అయి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడు
2. ఒక విద్య సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అనీ వస్తారు అది చేయగలం చేయాలి అది మన బాధ్యత
3. నా పొలం లో సర్వే నెంబర్ తప్పు పడింది అది సరి చేయించండి అనీ వస్తారు.. స్పాట్ లో Mro గారికి ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది..
4. మా వాడికి జాబ్ కావాలి అనీ వస్తాడు కార్యకర్.ఆ ఆఫీస్ లో ఖాళీ ఉంది అనీ చెబితే నిజంగాఅక్కడ ఖాళీ ఉంటే అది మన ఆఫీస్ ద్వారా follow up చేపించి జాబ్‌లో పెట్టించాలి
5. ప్రతి దానికి లెటర్ ఇవ్వకూడదు అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి
6. ముఖ్యముగా పార్టీ కోసం నిస్వార్ధ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నా నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేపించకుండా డైరెక్ట్ గా కలవాలి ఆ విధంగా మన స్టాఫ్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి
7. చాలా వరకు మనం చేయగలం.... ఒకవేళ చేయలేక పోతే ఇది అవ్వదు అనీ గట్టిగా క్లారిటీగా చెప్పాలి
8. మన PA ల పెత్తనం తగ్గినప్పుడు మన విలువ పెరుగుతుంది.
9. కోవర్ట్ లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయే పడవ లాంటిది
10. ఎలక్షన్ టైంలో మనతో వున్నవాళ్లు ఈ రోజు మన ప్రక్కన లేనప్పుడు మనం పార్టీకి ద్రోహం చేసినవాళ్ళం అవుతాము... ఎందుకంటే వారి శ్రమే కదా ఈ రోజు మనకి ఈ హోదా
భారతదేశం సెమీకండక్టర్ రంగంలో వేగంగా అడుగులు వేస్తోంది, మన డిజిటల్ భవిష్యత్తుకు శక్తినివ్వడానికి మరియు ప్రపంచ ఆవిష్కరణలను నడిపించడానికి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పంజాబ్‌లలో సెమీకండక్టర్ యూనిట్ల ఆమోదానికి సంబంధించిన నేటి మంత్రివర్గ నిర్ణయం, తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది, ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారతదేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుంది.
https://t.co/Msjhyn1gVN