I'd like to thank my colleagues, well wishers and members of the Film Fraternity from the bottom of my heart, for the warm birthday wishes. Felt great to read all the tweets and you've made this day very special 🙏🏻
మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప.. My dear FANS, indebted to you for life 🙏🏻
TFI Best No1-Actor 🙏
19 Years 👑
28 Films 💥
1 Industry HIT💪
5 BlockBusters 👌
10 HITS👍
37 Best Actor Awards ❤️
Youngest Indian Actor to gain star
Status of the age 18.India's one of the BEST Actor,Dance in indian film industry
@tarak9999#HappyBirthdayNTR
వాడి బ్లడ్ వాడి లాగే "B-Negative",
వాడి నరాలు నరాలు కావు "HIGH TENSION WIRE" లు,
అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే,వాడిది 40 సార్లే కొట్టుకుంటాది "NAPOLEON HEART" అంటారు.
వాడి వల్ల "HEART STROKE" వాడికి రాదు ఎదుటోడికి వస్తాది♥️🔥👌 @tarak9999#HappyBirthdayNTR
Hlo Ntr cults now 6:40
Who is there in online
do tweets and retweets
We have reach our target👍👍
Do fast all ntr cults💙💙
Happy birthday NTR
#HappyBirthdayNTR
కరుగుతున్న క్షణానికి…!
జరుగుతున్న కాలానికి…!!
అంతరించే వయసుకి….!!!
మిగిలిపోయే జ్ఞాపకం నువ్వు…. #JrNTR
ఓపిక ఉన్నంత వరకు కాదు
ఊపిరి ఉన్నంత వరకు
#ఎన్టీఆర్ అన్న నీ వెంటే నడుస్తాను
Your biggest admirer ever!
#HappyBirthdayNTR ❤️🌍
@tarak9999