సముద్రంలో సజీవంగా ఉన్న శ్రీ కృష్ణుడికి
జాతీయ పక్షి సాక్షిగా మాట ఇచ్చి వచ్చాను
త్వరలో మధురలో కూడా ఉట్టి కొడుతున్నాం
హరేకృష్ణ... 🙏🙏🙏🙏🙏 Narendra Modi జయహో జయహో Modi ji Rajanikanth Pabba Gupta మిత్రబృదం తో
"గావ్ ఛలో అభియాన్" 24 గంటలు పల్లె నిద్రలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయన్న, హుజూరాబాద్ మండల్ రంగాపూర్ గ్రామములో నేను పుట్టిన ఊరు హుజూరాబాద్ టౌన్ బీజేపీ President రాజుగారు కలవటం జరిగింది.., ఈరోజు రాత్రి బస చేసి రేపు ఈ రోజు ఈ గ్రామానికి
నిజంగా రత్నమే..
అన్నివిధాలా అర్హులు...
అభినవ సర్దార్ కు భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారం...
పురస్కారానికే వన్నె చేకూరింది..
ఆద్వానీజీకి అభినందనలు...
#భారతరత్న#ఆద్వానీ 💐💐💐🙏🙏🙏
#జైశ్రీరామ్#jaisreeram 🚩🙏సనాతన ధర్మ రక్షులు యావత్ ప్రపంచ హిందూ ధర్మ రక్షులు సోషల్ మీడియా Facebook Instagram what's Twitter DP పెటుకోగలరు ధన్యవాదాలు Rajanikanth Pabba Gupta
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.#జైశ్రీరామ్#jaisreeram 🚩