డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సెలక్ట్ అయిన అభ్యర్థికి.. 1:1 కింద సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలిచి.. నోటిఫికేషన్ కి విరుద్దంగా మీడియం డిఫాల్ట్ ఉందని చెప్పి రిజెక్ట్ చేయడం ఏంటి @naralokesh?
#NaraLokeshMustResign#MegaDSCScam#JaganannaConnects
छात्रों पर बर्बरता के ज़िम्मेदार अमित शाह हैं!
या तो उन्होंने इस हमले का आदेश दिया - ऐसे में वो सीधे गुनहगार हैं।
या फिर उन्हें हमले की कोई जानकारी नहीं थी - ऐसे में वो नाकाबिल गृह मंत्री हैं।
పథకాలు వస్తున్నాయా?
రావట్లేదు 😆😆😆
పరిపాలన ఎలాగుంది?
దాని గురించి అడగొద్దు 😆😆😆
గుండె తరుక్కుపోతుంది TDPవాళ్లే పరిపాలన బాలేదు అంటుంటే. .కాదండి ఆవేదన ఉండదండి 🤷♂️🤷♂️🤷♂️
Amit Shah is solely responsible for the police brutality against India’s students.
If he ordered the attack, he is culpable. If he was unaware, he is incompetent.
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు సొంగ సంజయ్ వర్మ భాగోతం
వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యకు వేధింపులు
బయటపడ్డ సంజయ్ వర్మ రాసలీలల వీడియోలు
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సొంగ సంజయ్ వర్మ
రోజూ మద్యం తాగొచ్చి భార్య శాంతిశ్రీని చిత్రహింసలు పెడుతున్న సంజయ్ వర్మ
పెళ్లై 25 ఏళ్లైనా ఇంకా ఆస్తి కావాలంటూ వేధింపులు
శాంతిశ్రీ తో పాటు కన్న కుతుర్ని సైతం అనుమానంతో వేధిస్తున్న సంజయ్ వర్మ
సంజయ్ శర్మ వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన శాంతిశ్రీ
బ్రేకింగ్ న్యూస్
ఒంగోలు హైవే-16 దిగ్బంధించిన పొగాకు రైతులు
జాతీయ రహదారిపై బైఠాయించిన పొగాకు రైతులను శ్రీచైతన్య స్కూల్ బస్సులో తరలిస్తున్న పోలీసులు
గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతుల నినాదాలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఎవరి చిత్తశుద్ధి ఏంటో చెబుతాం వినండి..
2014-19 మధ్య మీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. కానీ నాటి సీఎం వైయస్ జగన్ గారు అన్ని అనుమతులు వచ్చాకే ఆ ఎయిర్పోర్ట్ పనులకు శంకుస్థాపన చేస్తానన్నారు. చెప్పినట్టే అన్నీ సిద్ధమయ్యాకే శంకుస్థాపన చేశారు.
2019 ఎన్నికల్లో వైయస్సార్సీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు.
పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారు. డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని మంజూరు చేశారు. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. ✅
విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.
విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియనూ వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైవోవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తి అయ్యింది.
2014-19 చంద్రబాబు హయాంలో ఏం జరిగింది?
∗ 15 వేల ఎకరాలు అవసరమన్న ప్రచారం. 👈
∗ రైతుల ఆందోళనతో 5 వేల ఎకరాలకు ప్రభుత్వం దిగొచ్చింది.
∗ భూసేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల.
∗ పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటన. 👈
∗ అయినా కొలిక్కిరాని భూసేకరణ.
∗ నిర్వాసితులకు ఏం చేయబోతోందో చెప్పనే లేదు.
∗ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టులో రైతుల పిటిషన్.
∗ దాని సంగతి ఎటూ తేలలేదు.
∗ ఎన్నికలు సమీపించడంతో అంతా తానే చేశానని చెప్పుకోడానికి 2019 ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టారు.
వైయస్ జగన్ గారి పాలనలో ఏం చేశారు?
∗ ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గారు భూమిపూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
∗ విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగమించింది
∗ 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది.
∗ కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది.
∗ రెట్టింపు పరిహారం ఇచ్చింది.✅
∗ ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్షిప్ ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలను నిర్మించింది. ✅
* ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. ✅
* సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది. ✅
∗ దాదాపు రూ.5 వేల కోట్లతో జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
∗ 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనే లక్ష్యంగా అడుగులు పడ్డాయి.
* భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్వే పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకున్నారు.
* విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి.
* భోగాపురం నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి భోగాపురానికి పోయేందుకు ఆరు లైన్ల రహదారి నిర్మించేందుకు అడుగులు పడింది వైయస్ జగన్ గారి హయాంలోనే..
వాస్తవాలు ఇలా ఉంటే.. ఇప్పుడు మసిపూసి మారేడుకాయ చేసి అంతా తామే చేశామని డబ్బా కొడితే నిజాలు అబద్ధాలైపోవు.. భోగాపురం విమానాశ్రయంపై 100 శాతం చిత్తశుద్ధితో పనులు చేసింది వైయస్ జగన్ గారు మాత్రమే.. ఇది చరిత్ర చెబుతున్న నిజం.
ఇచ్చాపురం TDP MLA కార్ కింద పడి వ్యక్తి మృతి
స్వయంగా MLA కార్ లోనే హాస్పిటల్ కి తరలించిన ఫలించని వైద్యులు కృషి
దురదృష్ట వశాత్తు ఆక్సిడెంట్ ఇది అంతే కానీ
ఇప్పుడు ఆక్సిడెంట్ కాదు మర్డర్ అని కేస్ పెట్టి జైలు కి వేస్తారా లేదు గా
మరి అప్పలరాజు విషయం లో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది ఇదే గా
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు సొంగ సంజయ్ వర్మ భాగోతం
వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యకు వేధింపులు
బయటపడ్డ సంజయ్ వర్మ రాసలీలల వీడియోలు
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సొంగ సంజయ్ వర్మ
రోజూ మద్యం తాగొచ్చి భార్య శాంతిశ్రీని చిత్రహింసలు పెడుతున్న సంజయ్ వర్మ
పెళ్లై 25 ఏళ్లైనా ఇంకా ఆస్తి కావాలంటూ వేధింపులు
శాంతిశ్రీ తో పాటు కన్న కుతుర్ని సైతం అనుమానంతో వేధిస్తున్న సంజయ్ వర్మ
సంజయ్ శర్మ వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన శాంతిశ్రీ
ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు
వేరొక మహిళతో సంబంధం పెట్టుకొని నన్ను, నా కూతుర్ని హింసిస్తున్నాడు
ఎన్టీఆర్ జిల్లా టిడిపి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న సొంగ సంజయ్ వర్మ ఆవేదన
పెళ్లై 25 ఏళ్లైనా ఇంకా ఆస్తి కావాలంటూ వేధిస్తున్నాడన్న భార్య శాంతిశ్రీ
కన్న కుతూరి పట్ల కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని శాంతిశ్రీ ఆవేదన
आज संसद में मेरे भाषण के दौरान मैंने दिल्ली में छात्रों पर हुई बर्बरता का मुद्दा उठाया और इसके ज़िम्मेदार का नाम लिया - गृह मंत्री अमित शाह।
मुझे BJP ने बोलने नहीं दिया।
आज शाम 6 बजे - प्रेस कॉन्फ्रेंस करूंगा और वो सब कहूंगा जो सदन में कहने नहीं दिया गया।
माइक बंद कर सकते हैं - छात्रों की गूंज नहीं।
A project built by one, but claimed by another, that’s the story of Bhogapuram Airport. The Work was done by YSRCP. The publicity belongs to Chandrababu!
"𝗖𝗿𝗲𝗱𝗶𝘁 𝗪𝗶𝘁𝗵𝗼𝘂𝘁 𝗖𝗼𝗻𝘁𝗿𝗶𝗯𝘂𝘁𝗶𝗼𝗻: 𝗧𝗵𝗮𝘁 𝗜𝘀 𝗖𝗵𝗮𝗻𝗱𝗿𝗮𝗯𝗮𝗯𝘂'𝘀 𝗕𝗿𝗮𝗻𝗱 𝗼𝗳 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀"
It is a matter of great happiness that the Bhogapuram Alluri Sitarama Raju International Airport, which is set to become another jewel in the crown of North Andhra, is ready for inauguration. There is no doubt that this airport will play a crucial role in the development of North Andhra.
The inauguration of the airport by the Hon'ble Prime Minister Shri @narendramodi Ji will bring international recognition to Bhogapuram. As a result, the airport will gain wider visibility across India and abroad, creating greater opportunities for business, commerce, and tourism.
However, at the very same time, @ncbn is making every possible attempt to steal the credit for the Bhogapuram Airport. Despite having made no contribution, he wants all the recognition for himself and is indulging in nothing short of credit theft.
Mr. Chandrababu, at least ask your own conscience what you have actually done for the Bhogapuram Airport. Apart from hurriedly laying a foundation stone just a month before the 2019 elections, despite having done nothing, what exactly did you contribute to this project?
From signing the concession agreement with GMR in June 2020 for the construction of the airport, to land acquisition, rehabilitation and resettlement (R&R), site clearance, obtaining NOCs, security clearances, water supply, power supply, internal roads, aeronautical services, and financial closure, every critical process was completed during our government's tenure. Can you deny that, Mr. Chandrababu?
Most importantly, we completed the land acquisition that you failed to complete. We provided rehabilitation to the displaced people from four villages. Our government spent Rs 967 crore on land acquisition and R&R, Rs 75 crore for bringing water to the airport, Rs 134.5 crore for infrastructure, Rs 7.29 crore for alternative roads, and Rs 2.35 crore for the substation, making a total investment of Rs 1,200 crore. So, what exactly did you do, Mr. Chandrababu?
It is because we completed all these works, secured every approval, obtained every NOC, and provided all the required infrastructure that, despite facing the unprecedented COVID pandemic, we were able to commence construction and take the runway works to a crucial stage by the time of the 2024 elections. The terminal construction was also progressing rapidly.
It was in recognition of our government's extensive efforts that we had announced that flight operations from Bhogapuram would commence by June 2026. We can proudly say that the airport is ready for inauguration today only because of the work carried out by our government.
But, Mr. Chandrababu, you did nothing then, and you are doing nothing now. Even today, there is no proper road connectivity for passengers to reach the airport quickly from Visakhapatnam city. The airport may be ready, but there is still no road that enables people to reach it from the city in a short time. At the time of the foundation stone laying for the Bhogapuram Airport, we strongly persuaded the Central Government to sanction a 55-km, six-lane highway, 77 metres wide, at a cost of Rs 6,300 crore, to provide fast connectivity from Visakhapatnam city to the airport. Union Minister @nitin_gadkari Ji himself announced the sanction of this road at the event, and he continues to hold the same portfolio even today. Mr. Chandrababu, your party is in power at the Centre, and you are also in power in the State. Yet, even after two years, there has been no progress on this road. Today, passengers travelling to Bhogapuram Airport are forced to undergo immense hardship. That reflects your sincerity, it was the same then, and it remains the same now.
Please stop claiming credit without doing the work, seeking recognition without putting in the effort, and appropriating the hard work of others. At nearly 80 years of age, it is time you gave up this habit.
Details attached - https://t.co/Tb1siVSfEE
#CreditChorBabu