All private colleges in Telangana have been shut for two days over ₹10,000 cr pending fee dues.
FATHI says the strike will continue until ₹5,000 cr is released.
Students’ futures are at stake
@tg_governor please intervene
Our students deserve justice, not neglect. 🙏
All private colleges in Telangana have been shut for two days, as the statewide bandh continues over ₹10,000 crore in pending fee dues. FATHI says the protest will continue until ₹5,000 cr is released.
Students’ futures are at stake.
@RahulGandhi@INCIndia please intervene🙏
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని కాంట్రాక్టు ప్రొఫెసర్ల ఆవేదన
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు తమను రెగ్యులరైజ్ చేయాలని, జీవో 21 రద్దు చేయాలని JNTUHలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె
నాలుగో రోజు ��ొనసాగుతున్న సమ్మె.. స్పందించని ప్రభుత్వ పెద్దలు
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చాడు.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు
కానీ ఇప్పుడు జీవో 21ను తేవడంతో తాము ఉద్యోగాలు కోల్పోతామని, UGC/AICTE ప్రకారం అన్ని అర్��తలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమను విస్మరిస్తోందని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన తెలిపారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని, జీవో 21ను రద్దు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేసేవరకు సమ్మెను ఆపమని కాంట్రాక్టు లెక్చరర్లు హెచ్చరించారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని కాంట్రాక్టు ప్రొఫెసర్ల ఆవేదన
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి���ట్టు తమను రెగ్యులరైజ్ చేయాలని, జీవో 21 రద్దు చేయాలని JNTUHలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె
నాలుగో రోజు కొనసాగుతున్న సమ్మె.. స్పందించని ప్రభుత్వ పెద్దలు
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చాడు.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు
కానీ ఇప్పుడు జీవో 21ను తేవడంతో తాము ఉద్యోగాలు కోల్పోతామన���, UGC/AICTE ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమను విస్మరిస్తోందని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన తెలిపారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని, జీవో 21ను రద్దు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేసేవరకు సమ్మెను ఆపమని కాంట్రాక్టు లెక్చరర్లు హెచ్చరించారు
JNTUH కి ఇప్పటివరకు ఒక్క మహిల కూడా రిజిస్ట్రార్ గా కానీ, రెక్టార్ గా కాకపోవడం ఎంతో దురదృష్టకరం. త్వరలోనే JNTUH లో మహిళ ఆచార్యులకి రిజిస్ట్రార్, రెక్టార్ గా నాయకత్వం వహించే అవకాశం లభిస్తుందని ఆశిస్తు.. అంత���్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! @jntuhofficial @revanth_anumula
ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, తెలంగాణ రాష్ట్రాల్లో గానిఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేకపోవడం దురదృష్టకరం.మన రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి మహిళ అయి ఉండలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. @revanth_anumula@INCTelangana@INCIndia
SEO 2024 clearly mentions the unequal distribution of agricultural land among castes. The government has the courage to introduce land reforms and the ceiling on land limits to make fair distribution. @Bhatti_Mallu@revanth_anumula@TelanganaCMO
many of the students and faculty members are facing alot of issues in the university. As their is no regular vc in the university the higher authorities are also not able to move some files regarding different issues. Hope for better decision.
https://t.co/2mWMcUyGnm
Tq @revanth_anumula anna for focusing on the development of state universities.
Still now there is no regular Vc for the prestigious university In the state. How can you know the type of issues students are facing in the university lack lo development since fewmonths.#JustAsking
Conduct Group 1 mains examination only after clearing the court cases. TGPSC and T.G govt intervene and clear the case in a swift manner. G.O 29 unconstitutional, it makes mains 2.0. No one is ready to write again @revanth_anumula@TSPSCofficial@naveen_nicolas@TelanganaCMO
Conduct Group 1 mains examination only after clearing the court cases. TGPSC and T.G govt intervene and clear the case in a swift manner. G.O 29 unconstitutional, it makes mains 2.0. No one is ready to write again @revanth_anumula@TSPSCofficial@naveen_nicolas@TelanganaCMO
@revanth_anumula మూసి బానే ఉంది కానీ అది ఒకటే కాదు కదా, తెలంగాణ లో ఏం జరుగుతుంది గ్రూప్ 1 G.O 29 చర్చ, ఇంకో పక్క JNTUHలో G.O 11 రచ్చ.
ఏంటి ఈ G.O ల రగడ సర్. ఈ రెండు అంశాలు విద్యశాఖ మంత్రిగా ఉన్న మీరే పరిష్కరించాలి. మీ మౌనం విపరీత పరిస్థిులకి దారితీ��్తుంది. దయచేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి.
తెలంగాణ లో ఏం జరుగుతుంది C.M @revanth_anumula గారు?, గ్రూప్ 1 G.O 29 చర్చ, ఇంకో పక్క JNTUHలో G.O 11 రచ్చ.
ఏంటి ఈ G.O ల రగడ సర్. ఈ రెండు అంశాలు విద్యశాఖ మంత్రిగా ఉన్న మీరే పరిష్కరించాలి. మీ మౌనం విపరీత పరిస్థిులకి దారితీస్తుంది. దయచేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి. @TelanganaCMO
@revanth_anumula Contract faculty at JNTUH continued their relay protest for the 8th day, questioning the govt's lack of concern for its own orders. They are demanding the immediate implementation of the G.O 11, stating that failure to act will lead to complete boycott classes.