What is the status and Update of myLivpure Bad filter health issue @Livpure_India@SARGroupindia Service Request Number JS-26072105462693,
Service Request Raised Date: 21/07/6 Today date: 28/07/26 Cmpltd 7 days Status: Still no response from Livpure customer service and support.
@Rajeshnetha9@Rajeshnetha9 Dear Rajesh,
We're really sorry for any inconvenience caused. Could you lend a hand by sharing your contact info via DM? We'll make sure to get in touch. Thanks a bunch!
Hi @Livpure_India I am facing serious service issue from your team pls look into it on high priority and resolve the same.
Service Request Raised on 21st July regarding filter bad health and filter life less, completely water taste has been changed.
Please look into street food vendors near Decathlon Kompally they are completely occupied service road while going towards Pipeline road it’s very difficult mainly Friday to Sunday please take necessary action Sir @CVAnandIPS@PtbadPS@acpptbad_cyb@cyberabadpolice
20 ఏళ్ల క్రితం ఉద్యమ యాదిలో..
2006 లో కాంగ్రెస్ పార్టీ.. అహంకారంతో తెలంగాణ ఉనికి గురుంచి అవహేళనగా మాట్లాడిన రోజు.. కేసీఆర్ గారు తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నప్పటి దృశ్యం...
Future Destination Anta LOL …😆😂😝
ఊహల్లో బతుకుతుంది అక్క..,
సేన పార్టీ అసోసియేషన్ అనౌన్స్ చేయగానే అమ్మని అని ఊహించుకుంది..,
అసెంబ్లీ భవనం ముందు నుండి పోతూ ఫ్యూచర్ డెస్టినేషన్ అంటూ ఊహించుకుంటుంది..,
ఆమ్మో ఇంకెన్ని ఊహించుకుంటుందో…😆🤷🏻♂️
#ThandrikiVennupotuPodichinaBidda
అవును కవిత నిజమే నువ్వు చెప్పినట్టుగా కేటీఆర్ గారికి ఏమీ తెలియదు..,
ఇంట్లోనే మొలిచిన విషపు మొక్కవి అని తెలియదు..,
కుటుంబ పరువు తీసే నీతిలేని కుక్కవి అని
తెలియదు..,
పక్కన ఉంటూ వెన్నుపోటు పొడిచే చిల్లరదానివి అని తెలియదు..,
నీకు జన్మనిచ్చి గుర్తింపునిచ్చిన కన్న తండ్రినే బతికుండగానే ఇలా మనోవేదనకి గురి చేస్తావు అని తెలియదు..,
కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కేటీఆర్ గారిని అవమాన పరుస్తావు అని కేటీఆర్ గారికి తెలియదు..,
అందుకే నీకు ఏ కష్టం రావొద్దని..,నువ్వు ఇబ్బంది పడొద్దని..నీకు అనుక్షణం అండగా నిలిచాడు..,
అవును నీకు తెలిసిన చిల్లర వెన్నుపోటు బుద్ధి ఆయనకి తెలియదు…🫵🏻
#ThandrikiVennupotuPodichinaBidda
ప్రభుత్వం RTC వాడుకునే డీజిల్ కి
వ్యాట్ 27% శాతం నుండి 1% నికి తగ్గిస్తే RTC కి ఏడాదికి 700 కోట్లు మిగులుతాయి: రేవంత్ రెడ్డి
స్పేర్ పార్ట్స్ మీద తగ్గిస్తే మరో 150 కోట్లు మిగులుతాయి.
మరి రెండున్నర యేండ్ల నుండి వ్యాట్ తగ్గించకుండా ఎం పీకుతున్నావ్?
చెన్నూరు నియోజకవర్గం, భీమారంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్న నెపంతో.. గోపాల్‌పై పోలీసుల ముందే దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ గుండాలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవల్సిందిగా @TelanganaDGP
గారికి, @cpramagundam గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
దేశంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితి నెలకొంది
ఎల్పీజీ గ్యాస్ లేక హోటల్స్ మూసివేయాల్సి వస్తుందని హోటల్ అసోసియేషన్స్ చెబుతున్నారు
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరిగే బుద్ధిహీనమైన యుద్ధం.. మన మీద కూడా ప్రభావం చూపుతుంది
యుద్ధంలో పాల్గొంటున్న అందరు అధ్యక్షులు, ప్రధానమంత్రులు, ముఖ్య నాయకులు అందరూ పురుషులే.. ప్రపంచ చరిత్రలో ఏ మహిళా నాయకురాలు కూడా తమ దేశాన్ని యుద్ధంలోకి నెట్టలేదు
అందుకే మనకు మహిళా నాయకులు అవసరం - కేటీఆర్
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి.
కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.
ఇది కేవలం ఒక తీర్పు కాదు… అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ.
ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే — ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?
ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… సరైన సమయంలో సమాధానం చెబుతారు.