@narendramodi ji 🙏 your FICCI message 100% right,But 100% GOI PSU @RINL_VSP after received ₹11,700 Cr @SteelMinIndia cuts Employes/Cnt labour,low Pay-noHRA etc,delay in paying VRS package/ELencash,costly Medical Insurnce to Rtd Emp’s. Pl direct @hd_kumaraswamy to do justice🙏
కోర్టులోనూ పోరాడతాను… ప్రజలతో కలిసి రోడ్లపైనా పోరాడతా..
అమెరికాలో ప్రజలు డేటా సెంటర్ల ప్రభావాలపై ప్రశ్నిస్తున్నారు… విశాఖలో ప్రజల గొంతు ఎందుకు మూగబోతోంది?
కంబాలకొండను, విశాఖపట్నం తాగునీటి వనరులను కాపాడుకోవడానికి ప్రజలంతా రోడ్లపైకి రావాల్సిన సమయం వచ్చింది! ✊
అమెరికాలో ఒక టౌన్‌హాల్ సమావేశంలో ఒక మహిళ తన ప్రాంతంలో ప్రతిపాదిత డేటా సెంటర్‌పై వ్యక్తం చేసిన ఆందోళన వీడియో ���ూడండి!
తమ ఇల్లు, ద్రాక్ష తోట, వైన్ తయారీ కేంద్రం ప్రతిపాదిత డేటా సెంటర్‌కు కేవలం 1.4 మైళ్ల దూరంలోనే ఉన్నాయని, గత 30 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఎంతో కష్టపడి తమ జీవితాలను, వ్యాపారాన్ని నిర్మించుకున్నామని ఆమె వివరించారు.
ఆమె నగర కౌన్సిల్‌కు చేసిన విజ్ఞప్తులలో
మొదటిది డేటా సెంటర్ వల్ల కలిగే పూర్తి పర్యవసానాలను అధ���యయనం చేసి అర్థం చేసుకునే వరకు ప్రాజెక్టుపై తాత్కాలిక నిషేధం విధించాలని
రెండవది డేటా సెంటర్లను సాధారణ తేలికపాటి పరిశ్రమలుగా కాకుండా, వాటి ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని భారీ పరిశ్రమల విభాగంలో వర్గీకరించాలని
"డేటా సెంటర్ వద్దని చెప్పమని నేను అడగడం లేదు. దానికి అవును చెప్పడం వల్ల మన సమాజానికి ఏమి జరుగుతుందో ముందుగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోమని మాత్రమే అడుగుతున���నాను."
ఆమె చెప్పిన ఈ మాటలు ఎంతో ఆలోచింపజేసేవిగా ఉన్నాయి, అదే నిజమైన ప్రజాస్వామ్యం! ప్రజలకు ప్రశ్నించే హక్కు, తమ ప్రాంత భవిష్యత్తుపై అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉండాలి.
అమెరికాలో 50MW, 100MW డేటా సెంటర్లపైనే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, విశాఖపట్నంలో మాత్రం ఒక్కొక్కటి 1,000 MW సామర్థ్యం కలిగిన తొమ్మిది భారీ డేటా సెంటర్లు ప్రతిపాదిస్తున్నారు!
అవి కూడా వన్య��్రాణుల అభయారణ్యానికి ఆనుకుని ఉన్న పర్యావరణ సున్నిత ప్రాంతంలో, ముడసర్లోవ జలాశయం, గంభీరం గెడ్డ క్యాచ్మెంట్ ప్రాంతాల పరిసరాల్లో, భోగాపురం వ్యవసాయ భూముల్లో! ఇవి పర్యావరణంపైనే కాకుండా ఆహార భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
అయినా దీనిపై ప్రజలతో బహిరంగ చర్చ ఎక్కడ? నీరు, విద్యుత్ వినియోగం, పర్యావరణ ప్రభావాలపై పూర్తి సమాచారం ఎక్కడ?
ఇంతటి భారీ ప్రాజెక్టుల విషయంలో విశాఖ ప్రజ���కు కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేదా?
"మా మంచి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి పర్వాలేదు… మా చిన్నబాబు చెబుతున్నాడు కాబట్టి పర్వాలేదు… మా చంద్రబాబుకు అన్నీ తెలుసు కాబట్టి తప్పు కాదు… మా ఎంపీ భరత్ గారు భరోసా ఇస్తున్నారు కాబట్టి పర్వాలేదు!"
ఇదేనా ప్రజాస్వామ్యం? రాజకీయ విధేయత కోసం భావితరాల పర్యావరణాన్ని, ప్రజల భవిష్యత్తును పణంగా పెడతారా? ఇలాంటి వైఖరిని నేను ��ంతమాత్రం సమర్థించను. ప్రజలెవరూ సమర్థించకూడదు!
డేటా సెంటర్లను ఎవరు తీసుకొస్తున్నారన్నది ప్రశ్న కాదు. అవి విశాఖకు అవసరమా? వాటివల్ల ప్రయోజనమెంత? పర్యావరణానికి, ప్రజలకు జరిగే నష్టమెంత? అన్నదే అసలు ప్రశ్న!
ముఖ్యమంత్రి అయినా, ఉపముఖ్యమంత్రి అయినా, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నా… అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు!
విశాఖ ప్రజలు ఇక మౌనంగా ఉండకూడదు! రోడ్లపైక�� రావాలి!
ఎప్పుడు? ఎక్కడ? అన్నది నగరంలోని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాసంఘాలు, పర్యావరణ ప్రేమికులు, విశాఖ పౌరులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలతో చర్చించి, తదుపరి "ఉద్యమ కార్యాచరణ"ను త్వరలోనే ప్రజలకు బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడిస్తాను.
ఈ ఉద్యమం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఇది మన నగర పర్యావరణాన్ని, ప్రజల హక్కులను, భావితరాల ప్రయోజనాలను కాపాడుకునే ప్రజా ఉ��్యమం.
నా పోరాటం కేవలం కోర్టుకే పరిమితం కాదు. న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తాను. అవసరమైనప్పుడు ప్రజలతో కలిసి రోడ్లపై కూడా నిలబడతాను. కోర్టులోనూ పోరాడతాను… ప్రజలతో కలిసి రోడ్లపైనా పోరాడతాను!
విశాఖ భవిష్యత్తును నిర్ణయించాల్సింది విశాఖ ప్రజలే… కార్పొరేట్ సంస్థలు కాదు, రాజకీయ నాయకులు కాదు!
విశాఖ ప్రజలారా… మన నగరాన్ని, మన ప్రకృతిని, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి సిద్ధమవుదాం!
*బొలిశెట్టి సత్యనారాయణ*
పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు
@AndhraPradeshCM @ncbn
@APDeputyCMO @PawanKalyan@naralokesh@sribharatm
@simhadri_swamy
#SaveKambalakonda #SaveSimhachalam #SaveVisakhapatnam #EnvironmentalProtection #PeoplesRight @GVMC_VISAKHA
79 ���ళ్ల స్వతంత్ర భారతంలో సామాన్యుడి రైలు ప్రయాణ విషాద స్థితి ఇది! 🚆
వందే భారత్ బాత్రూమ్లు బాగున్నాయని, బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రచారం చేసుకోవడమే ఘనం. కానీ సామాన్యుడు ప్రయాణించే జనరల్ బోగీల పరిస్థితి ఇది! రైల్వే మంత్రి గారూ, ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి.
ఏడాదంతా పట్నంలో కష్టపడి, పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన వలస జీవులు వీళ్లు. చేతిలో టికెట్ ఉన్నా బోగీలో అడుగు పెట్టే చోటు లేదు.
తలుపు దగ్గర తోపులాట, కిటికీల నుంచి దూరడం.
చంటి బిడ్డను గుంపు పైనుంచి లోపలికి అందిస్తున్న వైనం చూస్తే హృదయం ద్రవిస్తుంది!
వాళ్లు భారతీయులే కదా? వాళ్లు మనుషులే కదా? ఇంత దారుణమా…
ఇది భోపాల్ జంక్షన్లో దీపావళి ప్రయాణం.
పండుగ రద్దీ ఎంత ఉంటుందో ముందే తెలుసు. మరి ముందే అదనపు రైళ్లు, అదనపు జనరల్ బోగీలు, ప్లాట్‌ఫాంపై సిబ్బంది ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు?
ఏసీ బోగీలు కొందరి కోసం, జనరల్ బోగీలు కోట్ల మంది కోసం. అభివృద్ధి అంటే వేగంగా వెళ్లే కొన్ని రైళ్లు మాత్రమే కాదు,
సామాన్యుడు గౌరవంగా, సురక్షితంగా ఇంటికి చేరడం కూడా! 🙏
#IndianRailways #DiwaliRush #PassengerSafety #GeneralCoach
79 years of independent India, and this is the tragic state of the common man's train journey! 🚆
They are busy boasting about how good the Vande Bharat bathrooms are and how the bullet train is coming.
But this is the condition of the general coaches the common man travels in!
Dear Railway Minister, please take one look at these scenes.
These are migrant workers who toiled in the city all year and set out for their hometowns for the festival.
They have tickets in hand, but no space to even step into the coach.
Pushing and shoving at the door, squeezing in through windows.
Watching a little baby being passed over the crowd into the coach is heartbreaking!
Aren't they Indians too? Aren't they human beings? How cruel is this…
This is Diwali travel at Bhopal Junction.
Everyone knows in advance how big the festival rush will be.
Then why can't you arrange extra trains, extra general coaches and staff on the platforms ahead of time?
AC coaches are for a few, general coaches are for crores.
Development is not just a few fast trains.
It is also the common man reaching home with dignity and safety! 🙏
@SandeepPoundrik@SteelMinIndia@RINL_VSP We are the employees of vsp not happy. Please pay due salaries. And no wage revision since 2012. We demand RINL merge with SAIL
@SAILsteel లో ఒక్కటే విలీనం అన్ని సమస్యలకు పరిష్కారం. అటువంటి విలీనం ఉభయతారకం, అటు సెయిల్ కి ఇటు @RINL_VSP కి లాభదాయకం. సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల సముద్ర తీరాన ఉన్న @RINL_VSP సెయిల్ సొంతం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.@PMOIndia@hd_kumaraswamy@SteelMinIndia
Steel is the backbone of every strategic sector,yet steel itself is “non-strategic”! The paradox is difficult to ignore. @PMOIndia@hd_kumaraswamy@SandeepPoundrik@SecyDIPAM to kly give a serious thought and roll back the decision.@RINL_VSP deserves better in national interest.
@SandeepPoundrik Please advise and see that RINL VRS employees get their dues paid immediately 478 families are suffering in your ministry, you are not acknowledging why?
We are facing serious financial problems to celebrate 🙏🙏🙏
@hd_kumaraswamy@JanataDal_S@hd_kumaraswamy@SteelMinIndia My humble request 🙏 to you sir, see suffering @RINL_VSP employees : no wages as perAct, no VRS compensation, no payments of Retired employees,6years no officer promotions,as per news ₹1300 cr/pm keeping as reserve money, instruc @cmdrinl to act🙏
@PMOIndia@CVCIndia@CBIHeadquarters
Request kind intervention of PMO, CVC, CBI to inquire into the crores of ferro alloys scam in RINL. This was reported in all leading accredited Journals Indian PSU, Leader, Sakshi, Andhra Jyothi. Take suomoto and initiate immediate action.
@PMOIndia Dear @PMOIndia kindly look into #Vizagsteel situation. Employees haven't received full salaries since September 2024. welfare benfits and facilities have been withdrawn as part of cost cutting measures. Many experienced professionals have leff #vizagsteelplant due to uncertainty.
@RamMNK అన్న ఉన్నారా? మేం కూడా ఉండేలా చూడండి మా బ్రతుకులు తెల్లారిపోయేలా ఉన్నాయి. మీర�� కేంద్ర మంత్రి అయిన దగ్గర నుంచి మా బాధక సాధకాలు కనీసం కనిపించట్లేదా వినిపించట్లేదా. పూర్తి జీతాలు లేవు, పని భారం పెరిగింది, 50% ఉద్యోగులని తగ్గించ���శారు, ప్లాంట్ కి భవిష్యత్తు కనిపించట్లేదు. #vizagsteel