తెలంగాణ రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని డిమైండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ మహా ధర్నాలో పాల్గొనడం జరిగింది
#TrsWithFarmers
తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత పెద్దలు సిరికొండ మధుసూదన చారి @Sirikondatrs గారి జన్మదినం సందర్బంగా కుందన్ బాగ్ లోని వారి నివాసంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన BRSV రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. రాజ్ కుమార్
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
GO 97 రద్దు చేయాలి!
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
ఈ డిమాండ్లతో BRSV ఆధ్వర్యంలో బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
@BRSparty@KTRBRS@BRSHarish
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం :-
BRS పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సిలను అసెంబ్లీ లోపలికి రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవరించిన పోలీసుల తిరును నిరసిస్తూ.....మంగళ్ పల్లి సాగర్ హైవే పై BRS పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు @ManchireddyBRS పార్టీ రాష్ట్ర నాయకులు @BuntyBRS ఆధ్వర్యంలో ధర్నా మరియు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
@BRSparty@KTRBRS@BRSHarish@BrsSabithaIndra
𝓗𝓪𝓹𝓹𝔂 𝓑𝓲𝓻𝓽𝓱𝓭𝓪𝔂 @kishorgoudtrs 𝓐𝓷𝓷𝓪 💐🎂🍰
మీ భవిష్యత్తు మరింత శోబాయమానంగా, ఉన్నంతగా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమున్నంతగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ BC కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్ అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఉద్యమ కారుడు,TMDC మాజీ చైర్మన్, @BRSparty సోషల్ మీడియా కన్వీనర్ మరియు బిఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ @Krishank_BRS
అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐🎂🍰
ఈ రోజు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది...
విద్యను వ్యాపారంగా మార్చి, స్కూల్ యూనిఫామ్, బుక్స్, షూస్,పేరిట అధిక ఫీజలు వసూలు చేస్తు.. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని {DEO}జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది
మాజీ రాజ్యసభ సభ్యులు, @Greenindiachal2,వ్యవస్థాపకులు @SantoshKumarBRS అన్నగారికి
బ్రిటన్ పార్లమెంట్ లో ప్రతిష్టాత్మక మైన "గ్లోబల్ గ్రీన్ ఐకాన్ " అవార్డు స్వీకరించిన సందర్భంగా ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొని సంతోష్ కుమార్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసిన BRSV రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్ @RaghavBRS@kishorgoudtrs
ఫీజుల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై BRSV పోస్టు కార్డు ఉద్యమం
BRSV పోరుబాట కార్యక్రమం
*2 వ రోజు
ఈరోజు ఇబ్రహీంపట్నం సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను కలిసి, పెండింగ్ లో ఉన్న ఫీ రీయంబర్స్మెంట్ విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి పోస్ట్ కార్డ్ ల ద్వారా విజ్ఞప్తి కార్యక్రమం నిర్వహించడమైమది. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ స్వహస్త్రాలతో ఉత్తరాలు వ్రాసిస్తూ BRSV చేస్తున్న పోరాటానికి మద్దతు పలికారు.
@BRSparty@KCRBRSPresident@KTRBRS@RSPraveenSwaero@GelluSrinuBRS@BuntyBRS@Krishank_BRS
హైదరాబాద్ :-
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా*... బషీర్ బాగ్ PG. College Of Law లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన BRSV రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. రాజ్ కుమార్
@BRSparty@KTRBRS@RSPraveenSwaero
_*ఏప్రిల్ 14*_
_*నేడు బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి*_
_ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం వివక్షలపై అలుపెరుగని పోరు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమవుదాం_🌺🙏🙏🌺
@BRSparty@KCRBRSPresident@KTRBRS@HarishRaoTrs@RSPraveenSwaero@BuntyBRS @
జ్ఞానానికి,బలానికి, ధైర్యానికి,సాహసానికి ప్రతిరూపమైన హనుమంతుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ 🙏🏻
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩🚩
*#HanumanJayanti
ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు.
లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనది, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనది.
ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.