అందరి ముందు ఒప్పుకుంటున్నా..
నాకు 55 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది
2013 అఫిడవిట్లో కోటి రూపాయల ఆస్తి కూడా లేని జగ్గుకు ఇన్నిన్ని ఎకరాలు ఎట్లొచ్చినయ్?? @jagadishBRS
లక్షలాది రేషన్ కార్డులు
లక్షణంగా పంచిపెట్టిండు ,
తల్లడిల్లిన గుండెకు అండగా నిలిచి
తండ్రి లెక్క ఆదరించిండు
తోడు లేని బిడ్డలకు తోడై
ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు
అన్నదాత బిడ్డలకు చెలిమై
అభయమిచ్చే హస్తం బలమై
రైతు, కూలీ, పేదల కోసం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి అద్యక్షతన జరిగిన SC/ST (POA) చట్టం అమలుపై ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
దళితులు, గిరిజనుల అభ్యున్నతి, రక్షణ కోసం మా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అరికట్టేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయడంతో పాటు బాధితులకు సకాలంలో న్యాయం, సహాయ పునరావాసం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. బాధితులకు సహాయం అందించే విషయంలో బడ్జెట్ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని నిర్ణయించాం.
విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే అట్టడుగు వర్గాల జీవితాల్లో శాశ్వత మార్పు సాధ్యం. సామాజిక న్యాయం, సమానత్వమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
CM Revanth Reddy Review of SC/ST (Prevention of Atrocities) Act Implementation
సొంత తల్లిలా ప్రేమ చూపించిన...
ఇందిరమ్మను పేదలు ఇప్పటికీ మరిచిపోలేదు
SC/ST అట్రాసిటీస్ నిరోధక చట్టంపై
సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది
సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదు
25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీది
ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది
బడ్జెట్ లో జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నాం
ప్రభుత్వం ఈ వర్గాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
ఇందిరమ్మ ఇండ్లల్లో 31 శాతం లబ్ధిదారులు దళితులే
ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం
రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాం
రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి తెలంగాణలో సన్న బియ్యం అందిస్తున్నాం
సన్న బియ్యంతో దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నాం
దళితులు, గిరిజనులు,ఆదివాసీలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం
అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోంది
బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్ తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్ లో విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా
చదువొక్కటే జీవితాలను మారుస్తుంది..
అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్య పరిష్కారం కాదు
పిల్లల్ని చదువు వైపు, క్రీడలవైపు ప్రోత్సహించండి
రాజకీయాలకి అతీతంగా ఈ వర్గాల అభివృద్ధి చేసుకుందాం
ఈ ప్రభుత్వం మీది.. మీకోసం పనిచేస్తుంది
#RevanthReddy #Telangana
ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందాల అక్రమ డబ్బుతోనే జగదీశ్ రెడ్డి ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు.
యాద్రాద్రి పవర్ ప్లాంట్ లోనూ జగదీశ్ రెడ్డి భారీగా వెనకేసుకున్నారు.
పదేళ్లలోనే సూర్యాపేట, వయా హైదరాబాద్, టూ కర్ణాటక, ( బీదర్, హంపీ ) వరకు భూ దందా.
వందల ఎకరాల అక్రమ భూములు దోచుకోవడమే కాకుండా ... పేదలకు ఇచ్చిన ఇనాం భూములను కూడా లాక్కున్న నీచమైన చరిత్ర జగదీశ్ రెడ్డిది.
జగదీశ్ రెడ్డి తన కొడుకు పుట్టిన రోజు వేడుకలు ఎక్కడ చేశారో... హంపీ రిసార్ట్ లో ఏం మాట్లాడారో గుర్తుందా..?
పవర్ మినిస్టర్ గా ఉండి, పవర్ ను ఎలా మిస్ యూస్ చేసి వందల ఎకరాల భూములు ఆక్రమించారో ప్రజలకు చెప్పడానికే... క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చాము.
BRS నేతలు దోచుకున్న అక్రమ భూములను పేద ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
సెప్టెంబర్ 30 కి ముందు సిరిసిల్ల లెక్క వేరు 30 తర్వాత లెక్క వేరు
జీవితంలో అయినా రాజకీయంలో అయినా కర్మ సిద్ధాంతం అనేది ఒకటుంటది,
రేవంత్ అన్న ను రాష్ట్రంలో రాజకీయంగా ఎదుర్కోవడానికి కుటుంబం, సొంత వర్గం మొత్తం దిగినా లెక్కలు కుదరట్లా,
సొంత గడ్డలు, అడ్డాలు, రాజ్యాలు అనుకుని అబ్బ, కొడుకు, అల్లుడు తడి గుడ్డేసుకుని ఫామ్ హౌసుల్లో సేద తీరుతున్నారు
ఇప్పుడు లెక్క మారింది, 2018 లో కొడంగల్ గడ్డపై అరాచక రాజకీయం తెలంగాణా చూసింది
ఇప్పటి నుంచి సిరిసిల్ల నేతన్నల గడ్డపై నుంచి రేవంత్ అన్న రాజకీయం షురూ అయింది,
ప్రభుత్వాన్ని కూల్చుడు, అధికారంలోకి అచ్చుడు సంగతి తర్వాత,
ఇన్నాళ్లు గులాబీ జెండా ఎగురవేసిన గడపల్లో ఓటు కాదు, కనీసం జెండా మోసేటోడు మనోడేనా కాదా అని భూతద్దం పెట్టుకుని వెతుక్కోవాలి..
మళ్లీ చెప్తున్నా
సెప్టెంబర్ 30 కి ముందు సిరిసిల్ల లెక్క వేరు 30 తర్వాత లెక్క వేరు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి మానవతా దృక్పథంతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.
✅భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన మండల సమ్మిరెడ్డి గారి కుమారుడు మండల రాజు (34) 20.06.2013న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారి విజ్ఞప్తి మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
✅తెలంగాణ ఉద్యమంలో మండల రాజు చురుకుగా పాల్గొన్నారని, ఈ క్రమంలో ఆయన అరెస్టై చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధించబడ్డారని, ఆ తర్వాత కాలంలో అదృశ్యమయ్యాడని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు. మండల రాజు తన వృద్ధ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడని, ప్రస్తుతం వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రోజువారీ జీవనోపాధికి ఎలాంటి ఆధారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
✅తెలంగాణ అమరవీరుల కోటా కింద మానవతా దృక్పథంతో ఆయన తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామానికి చెందిన మండల సమ్మి రెడ్డికి రూ. 5 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
#CMRevanthReddy #JayashankarBhupalpally #Telanganamartyrs #GandraSatyanarayanaRao
ఇంతకన్నా ఘోరమైన నిర్లక్ష్యం, దోపిడీ ఇంకేదైనా ఉంటదా?
40 అంతస్తుల మేడల నడుమ ఉన్న జాగాలకు రైతుబంధు పైసలా?
వ్యవసాయం చేసే పేదోడి నోరు కొట్టి, రియల్ ఎస్టేట్ శ్రీమంతుల జేబులు నింపిన గత పాలకుల పాలనలో పరిస్థితి ఇది !
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను.
ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావం, తాగు, సాగునీటి కొరత, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలందరినీ కాపాడాలని, రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నాను.
Paid tributes to the great soul, Telangana movement stalwart, freedom fighter & former Minister Acharya Konda Laxman Bapuji's statue at Tank Bund.
Bapuji is a true hero who sacrificed his Minister post itself for Telangana. He lived not for power, but for the people.
Protecting his ideals and Telangana's self respect is our collective responsibility.
Johar Konda Laxman Bapuji!
అనారోగ్యంతో బాధపడుతున్న ఆమనగల్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శ్రీ జగన్ ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను.
జగన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
I visited former Amangal Congress Party Mandal President Shri Jagan and enquired about his health, wishing him a speedy and complete recovery.
రంగారెడ్డి జిల్లా షాబాద్ లో BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అక్రమంగా ఆక్రమించిన ఇనామ్ భూములను పరిశీలించడానికి షాబాద్ కు బయలుదేరిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.
#Adminpost
నానక్ రామ్ గూడ లో ఒక కమర్షియల్ ఆస్తులు 21 కోట్ల 40 లక్షల విలువ గల 21 వేల sft కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా వచ్చింది.
ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ బయటకు రాకుండా, దుబాయి లో ఉన్న సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి మీద అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు.
చిన్న షాపూర్ లో సంతోష్ రావ్ ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఉద్యమం ముసుగులో అడ్డగోలుగా దోచుకున్నారు.
: రమ్యా రావు,
కాంగ్రెస్ నాయకురాలు.
కేసీఆర్ సభ ముందు రేవంతన్న పాట
ఇదిరా దమ్ము అంటే..🔥🔥
నలుగురు పిల్ల బిత్తిరిగాళ్లు కలిసి
ఎవరూ లేనిది చూసి నాలుగు పిచ్చిగంతులు వేసి రీల్స్ పోస్ట్ చేయడం కాదు...
దొర ఎదురుగా నిలబడి తొడగొట్టి
రేవంతన్నపాటను మోగించిన చరిత్రరా మాది...
పోండ్రా పిల్లబచ్చల్లారా...!!