@RSPraveenSwaero *🔊TG Govt: అవుట్ సోర్సింగ్ భారం తగ్గించుకుందాం*
*🔶అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను సాగనంపిన సర్కారు*
*🔷ప్రస్తుతం 1,27,326 మంది.. సర్దుబాటు చేశాక 19 వేల మంది తొలగింపు*
*🍥హైదరాబాద్, మే 1 రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు చేపడుతూనే.
@Bhatti_Mallu@revanth_anumula@TelanganaCMO@TelanganaCS TGSWREIS DAPRTMENT లో Junior Asst /Data entry operater Posts తీసివేసే lab attender Post ఇస్తున్నారు సార్ Computer Instructor (ICT) వాళ్లకు Sr Asst Post ఇస్తున్నారు Sir Zone -V లో Process జరుగుతుంది save the OS ఎంప్లాయిస్
@Bhatti_Mallu@RSPraveenSwaero@Nicholas_IAS Group 4 వల్ల Post TGSWREIS Dept లో JACT /DEO ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ డిస్ట్రబ్ అవుతారు సార్ అలోచిచండి సార్ removed అని సెక్రటరీ మేడమ్ జూమ్ మీటింగ్ లో చెప్పారు సార్
@RSPraveenSwaero Group 4 వల్ల Post TGSWREIS Dept లో JACT /DEO ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ డిస్ట్రబ్ అవుతారు సార్ అలోచిచండి సార్ removed అని సెక్రటరీ మేడమ్ జూమ్ మీటింగ్ లో చెప్పారు సార్