గోస్ అల్లం గా nuvu తిమ్మాపూర్ లో కూడా అన్వర్ అనే luss టేకింగ్ గాడికి ఫోన్లో నడిపే రాయబారి ప్రమోస్టిన్ ఇచిర్రా సాలె నువ్వు కూడా క్యాస్ట్ ఫిలింగ్ గడివేనారా
గోస్ ఆలం sir నువ్వు cp గా ఉంది ఏమి యూస్ ఫుల్ ఫుల్లుగా తినుకుంటా సొలరీ తీసుకుండు
కొత్తపల్లి క్యాస్ట్ ఫిలింగ్ em చేస్తున్నావు ఎల్లమ్మ గుడిలోకి ఎందుకు రానీయలేదో అడిగినవా లేక
The Municipal Corporation has newly constructed an Animal Care and Birth Control (ABC) Centre as per AWBI norms to significantly reduce dog-bite incidents.
The newly constructed Animal Care and Birth Control Centre at Bommakal was inaugurated. Facilities established at the centre include 20 pre-operative kennels and 18 post-operative kennels (a total of 38 kennels), an operation theatre, surgical equipment, shadowless lamps, an electrocautery machine, surgical cables, a vaccine refrigerator, a kitchen, advanced pre-operative and post-operative care facilities, and other amenities to intensify birth control operations and reduce the stray dog menace in the city.
The initiative aims to ensure the safety of city residents, promote animal welfare and animal birth control, and effectively address the stray dog issue in Karimnagar.
@Collector_KNR@tksreedevi@cdmatelangana@IPRTelangana@TelanganaCMO@TelanganaCS
@KarimnagarCp good మార్నిగ్ సార్ కరీంనగర్లో ఈ బండి అతను కుళ్ళిన మాంసం బయట పబ్లిక్ లో విక్రాయించడం జరుఫుతుంది ఇతను యాక్షన్ తీసుకోవాల్సింది polic వారికీ విన్గాప్తి ✍🏻✍🏻
@MC_Karimnagar గుడ్ మార్నింగ్ సార్ కమిషనర్ సార్ మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్గా బిల్ కలెక్టర్ గా పని చేస్తున్నటువంటి ముంజ తిరుపతి గత కొన్ని రోజులుగా ఇండ్ల మెజర్మెంట్స్ పైసలిస్తేనే తక్కువకూడదు పైసలు ఇయ్యకుంటే ఎక్కువ పెడతా మెజర్మెంట్ అని మాట్లాడుతుండు మరి దీని మీద మీ మీ పనితనం ఏందో
వాని రూ.12 వేలు మాకొద్దు.. మా రూ.12 వేలు కూడా తీసుకుపోయి డిస్ట్రిక్ట్ ఆటో వాళ్లకి ఇవ్వమనండి
డిస్ట్రిక్ట్ ఆటోలు మాత్రం ఇక్కడ తిరగొద్దు.. లేదా మేము పర్మిట్ కోసం కట్టిన రూ.2.5 లక్షలు మాకు ఇచ్చేయండి
ఆర్టీవో వాళ్ళు సరిగ్గా పని చేయడం లేదు.. దీనికి బాధ్యులు ఎవరు, పొన్నం ప్రభాకరా, రేవంత్ రెడ్డినా
రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆటోలో ఎక్కి షో ఆఫ్ మాత్రం చేస్తారు.. కానీ మాకు సమస్య ఉంటే ఒక్కడు మాట్లాడడు - హైదరాబాద్ ఆటో డ్రైవర్
మా వెహికల్స్నే ఆపుతారా? టోల్ గేట్ వద్ద కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన అనుచరులు వీరంగం
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఫీజు చెల్లించకుండా వెళ్లబోయిన ఎమ్మెల్యే వాహనాలు
వాహనాల్ని అడ్డుకున్న టోల్ ప్లాజా సిబ్బందిపై పాశవికంగా దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులు. మహిళ అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని పిడిగుద్దులు
మేము అధికారంలో ఉన్నాం.. మా బండినే ఆపేందుకు మీకు ఎంత ధైర్యం? అంటూ అక్కడ పనిచేస్తున్న శ్రీలత, మేనేజర్ రవిపై దాడి. అనంతరం రవిని కారులో ఎక్కించుకుని కిడ్నాప్
మరీ ఇంత అహంకారమా @ncbn ?
This shop in a no tred licenc then shop 5 years ranning wery traffic no side baik parking baghath nagar to going sbi bank left said injur pablic plees cen యాక్షన్ sir ✍🏻✍🏻✍🏻
గుడ్ మార్నింగ్ సి పి సార్ కరీంనగర్ తిమ్మాపూర్ లోని ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన కామన్ వ్యక్తులకు ఏఎస్ఐ సయ్యద్ అన్వర్ ఫోను లోనే మాట్లాడి పోలీస్ స్టేషన్ కి పిలిపించడం లేదు పిలిపియ్యండి అని అడుగుతే వాళ్ళు తెలిసిన వాళ్ళు అని ఫోన్ లోనే డీల్ చేస్తున్నాడు ఇలా
గుడ్ మార్నింగ్ సి పి సార్ కరీంనగర్ తిమ్మాపూర్ లోని ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన కామన్ వ్యక్తులకు ఏఎస్ఐ సయ్యద్ అన్వర్ ఫోను లోనే మాట్లాడి పోలీస్ స్టేషన్ కి పిలిపించడం లేదు పిలిపియ్యండి అని అడుగుతే వాళ్ళు తెలిసిన వాళ్ళు అని ఫోన్ లోనే డీల్ చేస్తున్నాడు ఇలా
CP Gaush Alam inspected counting arrangements at SRR Government Degree College. Three-tier security, strict access control, and continuous patrolling in place to ensure peaceful and transparent counting. Victory rallies, DJs, and firecrackers strictly prohibited.
@KarimnagarCp గుడ్ మార్నింగ్ సి పి సార్ నా విన్నపము కరీంనగర్ తిమ్మాపూర్ లోని ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ సయ్యద్ అన్వర్ ఈ సారు కంప్లైంట్ ఇస్తే ఫోనులోనే పిలిపియకుండా మాట్లాడి పంపించడం జరుగుతుంది పోలీస్ స్టేషన్కు వచ్చి ఏమి ప్రయోజనం సార్ మొత్తం ఫోను లోనే డీలింగ్ చేస్తున్నాడు
@SajjanarVC @SajjanarOffice@TelanganaCOPs@TelanganaDGP నువ్వు చెప్పింది కరెక్టే ఉన్నది గాని గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా కరెక్టు డ్యూటీ చేయాలి మదము బలుపు ఎక్కి డ్యూటీ చేస్తే ఎవరైనా ఇలాగే చేస్తారు ఫస్ట్ గవర్నమెంట్ పోలీస్ అండ్ టీచర్స్ అండ్ ఆర్టీసీ డ్రైవర్ చేయాలి
పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో రీల్స్ షూట్ చేసిన యువకులు
ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందిన ఇన్నోవా వాహనంలో రీల్స్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన యువకులు
అసలు అధికారిక వాహనంలో రీల్స్ చేయడానికి వారికి అనుమతి ఇచ్చింది ఎవరని పోలీస్ వర్గాల్లో చర్చలు
ఐబొమ్మ రవి లాంటి దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాలి
రవి హెచ్డీలో సినిమాలు పెడితే అందరూ ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని పకోడీలు తింటూ చూస్తున్నారు
రవిని ఎన్కౌంటర్ చేస్తే అలా చేయడానికి అందరూ భయపడతారు – నిర్మాత సి. కళ్యాణ్
బ్రేకింగ్
విశాఖ ఎయిర్ పోర్ట్ లో అభిమానిపై ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ
అఖండ 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖ చేరుకున్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను..
సాయంత్రం కూడా వీడు కనపడకూడదని నిర్వాహకులకు హుకుం
బ్రేకింగ్
విశాఖ ఎయిర్ పోర్ట్ లో అభిమానిపై ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ
అఖండ 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖ చేరుకున్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను..
సాయంత్రం కూడా వీడు కనపడకూడదని నిర్వాహకులకు హుకుం