అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణా సౌకర్యాలు, రూ.2.23 కోట్ల ఆర్థిక సహాయం వంటి నిర్ణయాలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ దూరదృష్టి చర్యలు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలబెట్టనున్నాయి (2/2)
#Naralokesh#AndhraPradesh
ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. జెఎస్డబ్ల్యూ సంస్థ సహకారంతో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, క్రీడాకారులకు 3% రిజర్వేషన్, (1/2)
రెండేళ్ల ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సులభమే. కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోపణలు, నిరాధార విమర్శలతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం బాధ్యతాయుత రాజకీయాలకు విరుద్ధం. (1/2)
Delighted to welcome Hon’ble President of India Smt. Droupadi Murmu Ji at Puttaparthi Airport as she arrived to participate in the Sri Sathya Sai Baba Centenary Celebrations.
@rashtrapatibhvn
#AnnadathaSukhibhava2#FarmersFriendlyGovt
సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఈరోజు కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గం, పెండ్లిమర్రి నుండి 'అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్' రెండో విడత నిధులను విడుదల చేయడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏటా రూ.20,000ల ఆర్థిక సాయం చేస్తామన్న మాటకు కట్టుబడి ఆగస్టు 2వ తేదీన ప్రతి రైతు ఖాతాలో మొదటి విడతగా రూ.7,000 జమ చేసాం. ఈరోజు రెండో విడతగా మరో రూ.7,000లు జమ చేయడం జరిగింది. రెండు విడతలు కలిపి ఒక్కొక్క రైతుకు రూ.14,000 చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.6309 కోట్ల మేర జమ చేయడం వారి సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
#Super6SuperHit#AnnadathaSukhibhava#FarmersFriendlyGovt
సూపర్ సిక్స్ – సూపర్ హిట్!
ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం, నేడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను విడుదల చేయనుంది. రాష్ట్ర వాటా కింద రూ.5,000, కేంద్రం వాటా కింద రూ.2,000తో కలిపి, రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,000 జమ కానుంది. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు గారు నిధులను విడుదల చేయనున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
My sincere thanks to Hon’ble Prime Minister Shri @narendramodi ji for participating in the historic centenary celebrations of Bhagawan Sri Sathya Sai Baba at Puttaparthi. Bhagawan dedicated His life to “Love All, Serve All” and uplifted millions through education, healthcare, and spiritual guidance. Your gesture of releasing the commemorative coin and postal stamp beautifully reflects the nation’s respect for His legacy and inspires us to carry His message forward.
#100YearsofSriSathyaSai
తెలుగు ప్రజల కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర కుమార్ గారి రాజకీయ ప్రస్థానం అందరికీ దిశానిర్దేశంగా నిలుస్తుంది.
@ncbn నాయకత్వంలో ఆయన మరింత విజయం సాధించి ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగాలని అభిలషిస్తున్నాం.
(2/2)
@DhulipallaNk@naralokesh@JaiTDP
పొన్నూరు శాసన సభ్యుడు మరియు తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు మూడు దశాబ్దాల నిస్వార్థ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు ఆదర్శంగా నిలిచారు. ఆయన ప్రజల కోసం చేసిన అనేక సేవలు, నాయకత్వం, అలాగే సాధించిన విజయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి(1/2)
మేనిఫెస్టో దెబ్బ వైసీపీ వణుకు మొదలైంది TDP Leader Jyothsna Tirunagari Reacts on @YSRCParty Comments over TDP Manifesto https://t.co/E2jzI4hcLu for full video