పాలమూరు కరువును తీర్చే మోటార్లను ఇన్నాళ్లు ఆన్ చేయకుండా చోద్యం చూసిండు @revanth_anumula
చేతులు కాలాక ఆకులు పట్టినట్లు ఉంది రేవంత్ సర్కార్ తీరు.
@BRSparty నిలదీస్తే తప్ప ఈ ప్రభుత్వానికి సోయి రాదా?
#CongressFailedTelangana
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
ఒక్కసారి గర్జిస్తున్న ఈ బాహుబలి పంపులు చూడండి. కేసీఆర్ గారు నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమ���న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఉన్న 145 మెగావాట్ల పంపులు ఇవి.
ప్రపంచంలో ఇంత పెద్ద ఇరిగేషన్ పంపులు మరెక్కడా లేవు.
కృష్ణా నది మీదున్న శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది జూలై 29న ఇన్‌ఫ్లోలు ప్రారంభమయ్యాయి. కానీ 76 రోజుల పాటు కుంభకర్ణ నిద్రపోయింది రేవంత్ సర్కారు.
అనేకసార్లు బీఆర్ఎస్ నాయకులు ఈ మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తే మేల్కొని మొన్న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో పంపింగ్ ప్రారంభించింది.
ఈ సీజన్లో వరద వచ్చినప్పటి నుండి నేటి వరకు పంపింగ్ చేసి ఉంటే సుమారు 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది.
అంటే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది.
కానీ కేవలం కేసీఆర్ గారికి పేరు రావద్దు అన్న కుట్రతో ఇక్కడ నీటిని ఎత్తిపోయలేదు రేవంత్ ప్రభుత్వం!
ఫలితంగానే ఇవ్వాళ తీవ్రమైన సాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు తెలంగాణ రైతన్నలు.
@SRKforever_1 See your dp bsdk, first tell halka to choose county over religion.
For all Hindi audience pls see as Indian film industry
Every actor from Telugu reacted in this very X platform for pehlegam,even Bollywood scripts are in English but not hindi.
Half Bolly don't speak hindi
@RRrockyraya Digest,and spreading -vity against his own KFI colleagues,tfi,ranbir etc, and making things complicated for future,I mean loosing his calibre and credibility among neutral audience
@RRrockyraya I feel Yash lost his mind coz toxic not collected in Telugu state but reality is,if movie bad no one gonna watch, paradise is literally a Telangana movie,not even regular tfi movie. As a TG guy I hate paradise, toxic or paradise it's not connected with people,Yash not able
The students are at top priority, educationally n security-wise, so they need not worry and have their parents worried for them. The Honorable Prime Minister has tweeted, and I am sure that he will take strict action against all those people who are responsible for this leak. So students, plz go back to your parents n homes.
Sonam, it's done, bro. Don't extend this. Keep the spirit for another day if there be a need, which I doubt, n eat something. If u want, will send u food from home.