పదే పదే డీఎస్సీ గురించి మాట్లాడుతున్న జగన్.. బాబాయి హత్య గురించి, ఏపీపీఎస్సీ, లిక్కర్ స్కాముల గురించి ఎప్పుడూ మాట్లాడడు. మనకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఆరోపణలపై వివరణ ఇస్తున్నాం. గొడ్డలి పార్టీ అబద్ధాలు చెప్పినంత నీట్ గా మనం నిజం చెప్పలేకపోతున్నాం.
#DSCFakesByYCP
#PsychoFekuJagan
#NaraLokesh
#AndhraPradesh
Happy anniversary Amma and Nanna! ❤️
Through public life, politics, victories, challenges and everything in between, the two of you have always shown us what partnership truly means. Wishing you many more years of walking this journey together.
@ncbn@ManagingTrustee
Happy anniversary, Bhu. ❤️ They may call me Chief Minister or Party President… but thank you for giving me the designation I cherish most - husband.
One promise has remained unchanged all these years - to keep walking this journey with you!
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.
May Lord Ganesha bless every family with prosperity, happiness and success.
రప్పా రప్పా అంటూ తిరిగే గొడ్డలి బ్యాచ్ కి ఏమి తెలుస్తుంది టెట్ గురించి. బీసీ అభ్యర్థి ప్రతాప్ టెట్ క్వాలిఫై కాలేదంటూ జగన్ "బ్లూ" మీడియా చెప్పిందే చెబుతోంది. ప్రతాప్ గతంలోనే టెట్ క్వాలిఫై అయ్యాడన్న కనీస అవగాహన లేదా జగన్ రెడ్డి..?
#DSCFakesByYCP#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#PaidFakeNews
#AndhraPradesh
Today woman power spoke with facts - and fake news had nowhere to hide! Two women officers laid out the truth, defended our candidates and the integrity of the DSC process.
Facts win. Every single time.
#DSCFakesByYCP#RespectOurTeachers#JaganAgainstTeachers
డేటా సెంటర్ల ఉద్యమకారులు..విశాఖ పెట్టుబడిని హైదరాబాద్ తరిమేశారు - ఇప్పుడు వారికి హ్యాపీయేనా?
వైజాగ్‌కు దక్కాల్సిన రూ.70,000 కోట్ల టీసీఎస్ హైపర్‌వాల్ట్ 1GW మెగా ఏఐ డేటా సెంటర్ హైదరాబాద్‌కు తరలిపోయింది.. అభివృద్ధిని అడ్డుకుంటూ పిటిషన్లు వేసిన వారికి ఇప్పుడు హ్యాపీయేనా?
సముద్ర గర్భ కేబుల్స్, తీరప్రాంత అనుకూలతలతో అనకాపల్లి వైపు చూసిన ప్రాజెక్ట్‌ను డేటా సెంటర్లు వద్దు అంటూ సెమినార్లు పెట్టిన మేధావుల వల్లే హైదరాబాద్‌కు తరలిపోయింది.
విశాఖలో డేటా సెంటర్ల వల్ల సమస్యలు వస్తే హైదరాబాద్‌లో రావా?
సింగిల్ సిట్టింగ్‌లో 264 ఎకరాల భూమిని కేటాయించి ప్రాజెక్ట్‌ను తన్నుకుపోయింది తెలంగాణ ప్రభుత్వం. వాళ్లకు తెలియదా.. ఈ మేధావులు చెప్పే సమస్యలు!
ఏపీలో డేటా సెంటర్లపై సెమినార్లు పెట్టి పెట్టుబడులను చెడగొట్టిన మేధావులు.. అవే డేటా సెంటర్లు పక్క రాష్ట్రమైన తెలంగాణకు వెళ్తే ఎలా అనుకూలమో సమాధానం చెప్పాల్సి ఉంది.
#TCS #HyperVault
Tamil Nadu and Karnataka capitalised on AP’s difficult post-bifurcation situation and attracted industries. Nobody cried for AP then. Now AP is competing aggressively, and suddenly they’re crying? Competition works both ways. 🔥
ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం... రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగా నడచుకోవడం హరికృష్ణ గారికే చెల్లింది. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మంచి మనిషి జ్ఞాపకాలను స్మరించుకుంటోంది తెలుగుదేశం.
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
"నువ్వు పీకేస్తానన్న పట్టిసీమ పంపులు కృష్ణా డెల్టా దాహార్తి తీర్చుతున్నాయి. నువ్వు వద్దన్న పురుషోత్తపట్నం లిఫ్ట్ నుంచే ఉత్తరాంధ్రకు నీళ్లు వస్తున్నాయి. అది చంద్రబాబు విజన్!"
- మంత్రి నిమ్మల రామానాయుడు
🔥🔥🔥🔥🔥🔥🔥🔥