Just wrapped my final shot for Devara Part 1. What a wonderful journey it has been. I will miss the ocean of love and the incredible team. Can’t wait for everyone to sail into the world crafted by Siva on the 27th of September.
NDA ప్రభుత్వం లో నేడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.
నాకు ఈ అవకాశం కల్పించిన @narendramodi గారికి, @ncbn గారికి,@PawanKalyan గారికి నన్ను పార్లమెంట్ కు పంపిన నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు.
Wishing our #Devara@tarak9999 a very Happy Birthday filled with SEA OF LOVE & ENDLESS SMILES ❤️
From now on, let the BLOCKBUSTER WAVE begin and sweep the nation into a frenzy! 🤗
- Team Devara
#HappyBirthdayNTR