కేంద్రం ఇస్తోన్న నిధులతో విద్యా సంస్థలు పూర్తి కావాలంటే... మరో 30 ఏళ్లు పడుతుంది. ట్యాక్స్ ఇన్సెంటీవ్లు ఇస్తామని చెప్పి వాటిలోనూ మోసం చేసింది. 11 విద్యాసంస్థలకు భూమి కేటాయించినా వాటి నిర్మాణానికి అరకొర నిధులిచ్చి కుంటి సాకులు చెబుతోంది. #APDharmaPoratam
On #WorldCitiesDay 2018, reiterating my resolve to be a catalyst in building resilient and sustainable cities. All the world leaders must promote global urbanization and cooperation among countries for a sustainable urban development around the world.
Amaravati will be one of the most resilient and sustainable cities in the world. Built keeping the Sustainable Development Goals in mind, the capital of Andhra Pradesh will be home to happy citizens. @PrajaRajadhani#WorldCitiesDay
నేడు జాతీయ ఐక్యతా దినం..స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని తొలి హోం మంత్రిగా దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్దిన సమైక్యతా స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటున్న వేళ ఆ మహనీయుని సాహసోపేత చరితను స్మరించుకుంటోంది తెలుగుదేశం
#SardarVallabhbhaiPatel
కార్యకర్తలంటే పార్టీకి సైనికుల వంటి వాళ్ళు. పార్టీ అధికారంలో ఉందా, ప్రతిపక్షంలో ఉందా అన్నదానితో నిమిత్తం లేకుండా పార్టీని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి కార్యకర్తల మంచిచెడులను చూడటం పార్టీ విధిగా నేను భావిస్తాను.
ఏ పార్టీకైనా కార్యకర్తలే మూలస్తంభాలు. అలాంటి కార్యకర్తలకు ఏమైనా జరిగితే వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి అని దేశంలోనే తొలిసారిగా ఆలోచించిన పార్టీ తెలుగుదేశం. ఆ ఆలోచనలోంచి వచ్చిందే రూ.2 లక్షల ప్రమాద బీమా పథకం. ఇప్పటివరకు 3011 మంది కార్యకర్తలు వివిధ ప్రమాదాలకు గురైతే,
వారిలో ప్రాణాలు కోల్పోయిన 2,922 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.58.44 కోట్ల పరిహారం అందించడం జరిగింది. అలాగే ప్రమాదంలో గాయపడిన 89 మందికి రూ. 52.80 లక్షల పరిహారం అందించారు. కార్యకర్తలే పార్టీకి గర్వకారణం. వారి సంక్షేమమే మా సంకల్పం. #TDPCadreWelfare
Delighted to inaugurate Walmart India’s sustainable store in Vizag, which is their 23rd in India. The store will create direct/indirect employment for 2000 local youth and boost the regional farming economy since vegetables will be sourced directly from farmers.
Called on former speaker and senior party leader Pratibha Bharathi Garu who is being treated at a hospital in Vizag. Wished her speedy and complete recovery.
తెలుగుదేశం పార్టీ 2018-20 సభ్యత్వ నమోదు/ పునరుద్ధరణ కార్యక్రమం రేపటి (నవంబర్ 1, 2018) నుండే ప్రారంభం అవుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈరోజు ( అక్టోబర్ 31, 2018) లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు #TDPCadreWelfare
An amount of Rs. 30K was provided through CMRF for the initial treatment of Gowda Deepika. We hope that she recovers fast and gets well soon. All medical expenses till her full recovery will be covered under CMRF.
.@ncbn has directed us to better our previous enrollment record of 70 lakh & make all efforts to expand the party in not just the Telugu speaking States but other States too. The drive will begin in a full fledged manner from tomorrow. We are all set to create history again!