జంగారెడ్డిగూడెం లో టీడీపీ నేత పెనుమర్తి రామకుమార్ హౌస్ అరెస్ట్
ఈరోజు టిడ్కో గృహాలు ప్రారంభోత్సవాలు చేయిస్తామంటూ విపక్షాలు పిలుపు
అక్రమ అరెస్ట్ కు నిరసనగా మౌన దీక్ష చేస్తున్న జంగారెడ్డిగూడెం నాయకులు పెనుమర్తి రామ కుమార్@ncbn@naralokesh@katchannaidu
శ్రీ దుర్గా మాత ఆశీస్సులతో
ఈ విజయదశమి మీకు విజయాలు కలుగచేయాలని, సకల శుభాలు మరియు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ కనకదుర్గమ్మ తల్లి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
*మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.*
మీ పెనుమర్తి రామ కుమార్
@JaiTDP@naralokesh@ncbn మరోఏడాదిలోకి అడుగుపెడుతోన్న మీ దాంపత్య జీవితం.. ఇలాగే సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు గారు, భు��నేశ్వరి గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు
తెలుగుదేశం పార్టీ వెన్నెముక...
సిక్కోలు సింహం..
ప్రభుత్వం అక్రమంగా అరెస్టు లు చేసి బెదిరింపులకు దిగినా బెదరని నాయకుడు....
మా అచ్చెంనాయుడు గారికి బెయిల్ మంజూరు అయింది