మీకు తెలుసా.. సోమవారం నుంచి ఆదివారం వరకు.. ఏ రోజు ఏ పండు తినాలి..? 🍎🍉🍇
ఆయుర్వేదం, న్యూట్రిషన్ ప్రకారం వారంలో ప్రతి రోజూ ఒక నిర్దిష్ట రంగు పండు తింటే శరీరానికి అన్ని విటమిన్లు సమతుల్యంగా అందుతాయి!
పూర్తి వివరాలు ఈ థ్రెడ్‌లో చూడండి 👇🧵1/10
20మంది జర్నలిస్టులు @bigtvtelugu కి రాజీనామా
Dsc మీద BIGTV మేనేజ్మెంట్ ఇచ్చిన డేటా ఫేక్ అని తెలియడంతో BIGTV కి రాజీనామా చేసిన చీఫ్ ఎడిటర్ అశోక్. BIGTV లో 60కోట్లు ఇన్వెస్ట్ చేసిన సజ్జల రామకృష్ణరెడ్డి.
అశోక్ రాజీనామా మరియు బిగ్ టివి లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణరెడ్డి 60కోట్లు ఇన్వెస్ట్ చేయడం, తప్పుడు ప్రచారాలు చేయాలని వత్తిడి చేయడంతో రాజీనామా చేసిన మరో 20 మంది జర్నలిస్టులు.....
#Andhrapradesh #TDPTwitter
#చైనా కోసం అత్యంత #రహస్యంగా భారత్ నిర్మించిన అత్యాధునిక యుద్ద నౌక ఇదే. దీనిపేరే INS దృవ. ఇది భారతదేశపు మొట్టమొదటి అధునాతన న్యూక్లియర్ మిసైల్ ట్రాకింగ్ మరియు సముద్ర నిఘా నౌక. శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులను, అణ్వాయుధాలను గుర్తించి, వాటిని ట్రాక్ చేయడం ద్వారా భారత్ కు ఇది ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ నౌక వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహాలను మరియు అణు సామర్థ్యం గల క్షిపణులను ఖచ్చితత్వంతో ట్రాక్ చేయగలదు. అత్యంత రహస్యంగా నిర్మించిన ఈ నౌకను ఈ మధ్యనే అధికారికంగా బహిర్గతం చేశారు
finger snapping तो सभी करते हैं मजा भी आता है करने में। लेकिन इसमें क्या प्रक्रिया होती है? हमारी उंगली के अंदर बहुत शानदार तरीके से समझाया।
कौन सा लिक्विड होता है कैसी आवाज आती है?
Did you know one of the world's most infamous coffees begins with an animal's digestive system?
This is kopi luwak, a coffee made using coffee beans that have passed through the digestive system of the Asian palm civet. The civet eats ripe coffee cherries, but the beans inside aren't completely digested. After being naturally deposited, the beans are collected, cleaned, dried, and roasted.
The digestion can alter the beans' chemistry, contributing to the distinctive characteristics associated with kopi luwak.
Would you actually try it?
🚨 YouTube వ్యూ కౌంటింగ్‌లో కీలక మార్పు!
ఆగస్టు 24 నుంచి వీడియో ప్లే అవ్వడం ప్రారంభమైన వెంటనే ఒక వ్యూగా కౌంట్ చేయనుంది.
వీడియోను ఎంతసేపు చూశారనే దానితో సంబంధం లేకుండా వ్యూ నమోదు కానుంది. రీవాచ్ చేసినా వ్యూగా లెక్కించనుంది.
అయితే మానిటైజేషన్‌పై ఈ మార్పు ప్రభావం ఉండదు. క్రియేటర్ల ఆదాయం, YPP అర్హత కోసం Engaged Shorts Views, Engaged Watch Hours, Qualified Views వంటి మెట్రిక్స్నే కొనసాగించనుంది.
దీంతో ఇకపై పబ్లిక్‌గా కనిపించే వ్యూస్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Full Details Click ⏬⏬
🎯🇮🇳 “పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసిందా?” అని ఇంకా ఆధారాలు వెతికేవారికి ఇదే సమాధానం!
స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రపంచ వేదికపై ఒప్పుకున్న వాస్తవం.
మేము ఉదయం 4:30కి దాడి చేద్దాం అనుకునే లోపే... భారత్ బ్రహ్మోస్ మిస్సైళ్లతో మా ఎయిర్‌పోర్టులు, ప్రావిన్సులను నాశనం చేసింది!" 💥🚀
భారత్ జోలికి వస్తే ప్లాన్లు వేసే లోపే పని ముగుస్తుందని ఆపరేషన్ సింధూర్ తో నిరూపించింది! 💪🔥
ఇది నయా భారత్...💪🇮🇳
అమెరికా, రష్యా, చైనా వద్ద నున్న గగనతల రక్షణ వ్యవస్థలు ఒకేసారి నాలుగు క్షిపణులను మాత్రమే ప్రయోగించగలవు. కానీ ఇప్పుడు మన భారత్ తయారు చేసిన "భార్గవాస్త్ర గగనతల రక్షణ వ్యవస్థ" ఒకేసారి 60 మైక్రో - క్షిపణులను ప్రయోగించగలదు... అంటే ఒకేసారి 60 లక్ష్యాలను ద్వంసం చేయగలదు. ఇది ఒక ప్రపంచ రికార్డు...
జయహో భారత్...🇮🇳
Nearly 70 years later, and it still puts modern CGI to shame.
Mayabazar was literally ahead of its time. The visual perfection was so clean. There was no fix it in post production back then. Every frame had to be flawless inside the camera lens itself.