Heartfelt congratulations to @BJP4Bengal for this historic and decisive victory in West Bengal, overcoming years of mis-governance and political violence.
This victory reflects the trust in our Hon PM Thiru @narendramodi avl’s vision for a stable & developed West Bengal. With a double-engine governance model, West Bengal is now on a fast track to development, transparency, and inclusive growth.
@NitinNabin@SuvenduWB@SamikBJP
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఈ విజయం దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబం.
ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లో…
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన మార్పు నేటి రోజుతో ఆరంభమైంది.
ప్రజల సంకల్పం గెలిచింది… అభివృద్ధి, పారదర్శక పాలన వైపు బెంగాల్ అడుగులు వేస్తోంది.
ఈ విజయం కేవలం రాజకీయ విజయం కాదు – ఇది ప్రజాస్వామ్యానికి వచ్చిన మహా విజయదుందుభి!
అస్సాం మరియు పుదుచ్చేరిలో కూడా ప్రజలు అభివృద్ధి, స్థిరత్వానికి మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీపై విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ విజయాన్ని సాధించిన పార్టీ నాయకత్వానికి, కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మరియు ముఖ్యంగా ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
@blsanthosh@NitinNabin@shivprakashbjp
🌾 డొక్కా సీతమ్మ గారి సేవాస్ఫూర్తికి నివాళి 🌾
తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకల గన్నవరం గ్రామంలోని మహానుభావురాలు డొక్కా సీతమ్మ గారి ఇంటిని ఈరోజు సందర్శించాను.
భిన్న వర్ణ, వర్గాలకు తేడా లేకుండా ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా అన్నం పెట్టి, “అన్నదాత”గా నిలిచిన ఆమె సేవాస్ఫూర్తి తరతరాలకూ ఆదర్శంగా నిలుస్తోంది.
ఆమె చేసిన అపూర్వమైన మానవతా సేవలు పాఠ్యాంశాలలో చోటు చేసుకోవడం ప్రతి ఆంధ్రుడికీ గర్వకారణం.
ఆమె స్ఫూర్తి ప్రతి మనసులో చిగురించాలని కోరుకుంటున్నాను.
ABVP FORMATION DAY:
విద్యార్థి దశ నుంచే దేశంపై అంకిత భావాన్ని పెంపొందిస్తూ, దేశ సేవకు యువతను పునరంకితం చేస్తున్న ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు.
#ABVPFoundationDay#Abvpvoice#abvp77
నూతనంగా ఎన్నికైన @BJP4Andhra అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు నేడు విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ లో పాల్గొని పార్టీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తల్లో నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
@satyakumar_y@BJPMadhukarAP
రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని మర్యాద పూర్వకంగా కలిసిన శాసన మండలి సభ్యులు , భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ @somuveerraju గారు.
#AdminPost
ప్రజా రాజధాని అమరావతి పునః నిర్మాణమని ప్రారంభించేందుకు గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారు విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా పునః ప్రారంభం అవుతున్న అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని, జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అమరావతి రైతులు చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశారు, వారి భూములను రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారని, ఐతే గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును దివిసీమ ఉప్పెనలా తుడిచిపెట్టేయాలని చూసిందన్నారు.
అయితే ధర్మ యుద్ధంలో రాజధాని రైతులు విజయం సాధించారని, వారి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు గౌ|| ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌ|| ముఖ్యమంత్రి @ncbn గారు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది ప్రసంగంలో పేర్కొన్నారు. (1/2)
#AmaravatiTheRise #Modi4Amaravati
#Modi4APDevelopment
ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అన్ని విధాల రాష్ట్ర పురోగతిపై నిర్విరామ కృషి చేస్తున్న ప్రధాని శ్రీ @narendramodi గారికి గన్నవరం విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికాను.
#AndhraPradesh
#AmaravatiRelaunch
#AmaravatiTheRise
అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది.
అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పట్ల ఉన్న దార్శనికత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను.
@ncbn