మాజీ మంత్రి వర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారిని కాకినాడ ట్రస్ట్ ఆ��ుపత్రి లో పరామర్శించి వైద్యులు ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసు కున్న రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు
Thella sokka vesthey rajni ni kuda dominate chese aura @tarak9999 🥵
Acting, dance, dialogue lu cheppadam iyanni neeku bonus anthey. You're a born leader man, BORN TO RULE 💥
Happy anniversary, Bhu. ❤️ They may call me Chief Minister or Party President… but thank you for giving me the designation I cherish most - husband.
One promise has remained unchanged all these years - to keep walking this journey with you!
Happy anniversary, my love❤️. As we step into our 20th year together, I feel incredibly grateful for everything we’ve built, the memories we’ve made, and the journey we continue to share. Through all the highs and lows, you’ve been my constant.
Here’s to all the adventures still ahead. Excitedly stepping into our 20th! ❤️
@naralokesh
ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదు. పారదర్శకత కోసం ప్రత్యేక యాప్ను తీసుకువచ్చి, కేవలం 20 రోజుల్లోనే 15 లక్షలకు పైగా ఎరువుల బస్తాలను పంపిణీ చేశాం. దీనివల్ల 3 లక్షల మందికి పైగా కౌలు రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరింది.
సడెన్ గా చూసి ఎక్కడో విదేశాల్లో అనుకున్నారా..... కాదు... మన దేశం లోనే.... ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.... భోగాపురం... విజయనగరo లో అత్యాధునిక సౌకర్యాలతో,,, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తో నిర్మించారు... ఈ నెల లోనే ప్రధాని మోదీ చేత ప్రారంభం...
ఈ ప్రపంచం లో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు రావాలి..
1. కొమురం భీముడో
2. ఆయుధ పూజ.
రెండూ పాటలే అయినా, ఒక పాట కి ఇంకో పాట కి పొంతనే ఉండదు.. నటుడు ఒక్కడే. ఆ నటన ను, ఆ నాట్యాన్ని మనకి ఇచ్చిన హీరో ఒక్కడే NTR.
ఎవరి వల్ల కాదు.. అందుకే He is UNIQUE..❤️🔥 @tarak9999
25 ఏళ్ల తేడా... కానీ అదే సంప్రదాయం, అదే వినయం, అదే వారసత్వం❤️
నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోక్షజ్ఞ తాజా చిత్రాలు.
తిరుమల శ్రీవారి ఆశీస్సులతో... ఒక తరం సృష్టించిన వారసత్వాన్ని మరో తరం ముందుకు తీసుకెళ్తోంది అని ఆశిస్తూ...
#Mokshagna#Tirumala#NBK#LegacyContinues@MokshNandamuri
#NandamuriBalakrishna