1/2 గత రెండురోజులుగా సోషల్ మీడియాలో కింద ఉన్న మొదటి ఫోటోను(#హైదరాబాద్ లోని #హైటెక్ సిటీ ప్రాంతం)
షేర్ చేస్తూ చూడటానికి #10వేల కార్లలా ఉన్నా... అవి 500 కార్లు మాత్రమే #500మంది 10 బస్సులలో సరిపోతారు అప్పుడు ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది అంటున్నారు..
#HBDJanaSenaniPawanKalyan
తెలంగాణ పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని ప్రజాసేవ చేస్తున్న నాయకుడు, జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి జనసేన పార్టీ తెలంగాణ @JSPTelangana తరపున
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సంక్షేమం కోసం సాగుతున్న మీ ప్రయాణం మరింత విజయవంతం కావాలని, ఆయురారోగ్యాలు, ఆనందం, సంపూర్ణ విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
Happy Birthday, My Man @PawanKalyan ❤️🔥
More than a hero, you’re my inspiration and strength.
Keep inspiring me, as always.
I Love you forever Kalyan Babu👑
@Livpure_India With installation only I'm facing this problem that means after installation if I get any problem if this is the situation what would be the scenario!?
Dear Customer, your service request No.JS-26070605062916 & call closure code is 15880 allocated for 06-07-2026 07:30 to NVSS Enterprises (1211563402) Hyderabad . Please call 08064899399 for any query. Team Livpure
still no update on this can you check and update.
@Livpure_India
@HMRLHydmetro : Please look into the washroom pipe leakage issue of @Raidurg metro station south side, causing lots of inconvenience from last 15days.
Thanks for understanding.
Box office CHAMPION - #PEDDI SIR
💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️🔥❤️🔥
Meet #PEDDI now in cinemas ❤️🔥
Book your tickets now 💥💥
https://t.co/xclVAMz8oI
శ్రీరామజయం....!
ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం..!
ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం.
ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు…
రాముని చరణాల వద్ద తేజోరూపూడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ….
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
జై శ్రీరామ్...!
@AlwaysRamCharan
#రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా #చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కు చెక్కులు పంపిణీ చేసిన చిరంజీవి గారు 🙏🏻🙏🏻
ఈ కార్యక్రమంలో #వృద్ధులకు బట్టలు పెట్టి స్వయంగా వారికి భోజనాలు వడ్డించారు.🫡🫡🫡🤍🤍
Dear @CommissionrGHMC@GHMCOnline@CYBTRAFFIC@Hmwssbdgmmadpur Please look into this which is causing huge inconvenience by spreading a bad smell to the public from more than 3 months who travel daily on JNTU- HitechCity road near Butta Conventions.
Thanks for understanding.