సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
నిన్ను ఎవడైనా నోటికొచ్చినట్లు మాట్లాడితే నీకు కోపం రాదా వాళ్ళిద్దరూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక గౌరవనీయులైన వ్యక్తిని పరిధి దాటి మాటలు అంటున్నప్పుడు ఏం చేస్తున్నావ్ కళ్ళకు ఏది అడ్డుపడింది నోట్లో ఏం పెట్టుకున్నావ్
@ncbn garu @PawanKalyan garu ..arresting journalists KVR and Raavan of Prashna for voicing is a condemnable act and missuse of the power the citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా?
మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా?
ఏ రాష్టమైనా అన్యాయం అన్యాయమే!
ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత!!
అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం
మీ పిరికితనం!! #justasking
ఈనెల 30వ తారీఖున సాయంత్రం 6:30 నుండి ప్రారంభం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ @AlwaysRamCharan గారి #పెద్ది#peddionjune4 సినిమా కటౌట్ ప్రారంభోత్సవం వేదిక లలిత కళా పరిషత్ అనంతపురం మెగా అభిమానులు అందరికీ విన్నపం ఏమనగా ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం
@PawanKalyan@naralokesh please have a look at this ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక అహరన్ (5) అనే చిన్నారి మృతి. తన అన్న కుమారుడు మృతి చెందడంతో ఆ బాలుడి చిన్నాన్న అజయ్ ఆవేదన ఆసుపత్రిలో పరిస్థితి కి అద్దం పడుతోంది.అనంతపురం జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల స్థితి