డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని పేదల దగ్గర డబ్బులు వసూలు చేసిన మైనంపల్లి అనుచరులు అరెస్ట్
అల్వాల్లో దాదాపు 100 మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి రూ.50 వేల నుండి రూ.1 లక్ష వరకు వసూలు చేసి, మోసం చేసిన కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు అనుచరులు
బాధితుల్లో ఒకరి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, తిమ్మిరి గోపీనాథ్ పుష్పలత(A2), తిమ్మిరి గోపీనాథ్ విశాల్(A3), మహేందర్ సింగ్(A6)లను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు
79 నకిలీ ఇంటి కేటాయింపు పత్రాలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం
ప్రధాన నిందితులు జయరాజ్ గంగాధరన్(A1), నిషా రాజ్(A4), చింటూ రాజ్(A5), రాజ్ & కో. రబ్బర్ స్టాంప్స్(A7) పరారీ
40 ఏండ్లు ఇందిరా గాంధీ కుటుంబం చేతిలో
15 ఏండ్లు గుజరాతిలా చేతుల్లో ఉ���్న కూడా...
నా వికసిత్ భారత్ లో
కళ్లులేని తల్లికి, కొడుకు అన్నంలో ఉప్పునీళ్లు కలిపి తినిపిస్తున్న
అద్భుతఘట్టం భారత దేశమెంత అభివృద్ధి చెందిందో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది
First rain and Mumbai roads became swimming pools.
>Same floods.
>Same lies.
>Same tender mafia.
Taxpayers drown. Contractors and politicians swim in money.
హే మోడీ.. అరేయ్ కేడి
మోడీ ఓ దొంగ.. అమిత్ ఓ లంగా
అరేయ్ మోడీ.. 🤷
ఇవే మాటలు ఓ ముస్లిం వ్యక్తి అనుంటే..??
ఈ బీజేపోళ్ల రియాక్షన్ ఎలా ఉంటుండే??
కాంగ్రెసోళ్ళు మాట్లాడినప్పుడు చీరలు కట్టుకుంటారు
మిగతా పార్టీ వారు మాట్లాడినప్పుడు ��్రెస్ Change చేస్తారు
బీజేపీ 🤙🤙
బెల్లంపల్లిలో రెడ్డి బ్రదర్స్ సెక్యూరిటీ ఏజెన్సీ అరాచకాలు
70 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులతో రేయింబవళ్లు పనులు చేయించుకొని రెండేళ్లుగా శ్రమ దోపిడీ చేస్తున్న రెడ్డి బ్రదర్స్ రవీందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి
బొండాడ ఇంజనీ��ింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న బెల్లంపల్లి, మందమర్రి సోలార్ పవర్ ప్రాజెక్టులలో దయనీయంగా సెక్యూరిటీ గార్డుల పరిస్థితి
నెలకు ఇచ్చే రూ. 12,000 జీతాన్ని కూడా సక్రమంగా ఇవ్వకుండా రెండు నెలలు ఆలస్యంగా ఇస్తూ కార్మికుల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న యాజమాన్యం
ఎండలో విధులు నిర్వహిస్తున్న గార్డులకు కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం, సేఫ్టీ కోసం సెక్యూరిటీ ��్యాబిన్స్ కూడా కల్పించని దయనీయ స్థితి
భవిష్య నిధి (PF) సౌకర్యం లేకుండా.. ఉద్యోగంలో చేరినప్పుడు జాయినింగ్ లెటర్ గానీ, కనీసం గుర్తింపు (ఐడీ) కార్డులు గానీ ఇవ్వని యాజమాన్యం
లేబర్ నిబంధనల ప్రకారం తమకు రావలసిన హక్కులు, పీఎఫ్, శాలరీ అకౌంట్ల గురించి ప్రశ్నించిన వారిని డ్యూటీలో నుంచి తొలగిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్న రవీందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి బ్రదర్స్
ఇంత జరుగుతున్నా రెడ్డి ��్రదర్స్ కే సోలార్ ప్రాజెక్టులలో రోడ్లు , కట్టడాల కాంట్రాక్టులు ఇవ్వడంపై అనుమానాలు
ఇంత జరుగుతున్నా సింగరేణి GM కి తెలియదా?
ప్రాజెక్ట్ మేనేజర్ శశిధర్ పాత్రపై పెరుగుతున్న అనుమానాలు
లేబర్ నిబంధనల ప్రకారం తమకు దక్కే హక్కులను కల్పించాలని సెక్యూరిటీ ఉద్యోగుల ఆవేదన
Epic Roasting At Jantar Mantar !
Renowned YouTube teacher Abhinay Sir took a sharp dig at union health minister JP Nadda during the CJP protest, saying —
JP Nadda's only job is to take care of PM Narendra Modi's health. That's why Modi ji is getting younger day by day.....😂😂😂
The crowd couldn't stop laughing !
It is Very True 👍
KCR name medha total all Sectors Run ayyevi , Money undedhi prathi okkadi daggara ..Aaa money raagane Kommu lu vachi Unna Money ni yengettukunnaaru ..
KARMA ante idhe.
Frnd gadu okadini lay offe lo lepesaru papam .. Cyber security side.. Information security analyst openings unte reference ivvandi mitrom...5.5 years exp ....Please RT for visibility
Yet again poor maintenance of Fly overs by @GHMCOnline.
On many fly overs - out let's provided for rain water are clogged..
In heavy rains,these could result in water stagnation on flyovers causing inconvenience to citizens..
Recently I visited a village ... and spoke to few older people..
All of them were from Congress .. who worked hard in last election..
I asked them " were they happy now"?
They said " It was better with BRS" - we had good crop.. sufficient water.. enough electricity..
In last 3 yrs people be like
1st yr
మార్పు ఎలా ఉంటుందో చూడాలి
We are excited(Background lo moodu rangula jenda song)
2nd yr
ఈ కరెంట్ ఒడు ఏంటి ఇన్ని సార్లు cut చేస్తుండు
Water tanker ki phone cheyandra అయ్యా
బుల్ dozer ఏంటి మన గల్లి లోకి ఓస్తుంది
3rd Yr
Inko 2 yrs a le aipodi
బ్యాంకును కూడా బ్లాక్ మెయిల్ చేసే మొనగాడు ఈ హైబ్రీడ్
మామూలు మొనగాడు కాదు చంద్రబాబు, మోడీ క్రాసిం��్లో వచ్చిన మొనగాడు 🤣🤣
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
Dear Funmath Rao @Mynampally_ 😂😂
Please tell your student goons in UK to focus on their studies, build their careers, secure good jobs, and conduct themselves responsibly, They are in UK dude.
I have everything recorded, but I have no intention of ruining a young boy’s future because of someone else’s sick mindset.
I Hope Nono I wish you understand👍🏻
Please let me know if they want some help in finding a part time job😊
Jai Telangana Jai KCR
@BRSparty@KCRBRSPresident