President and CEO, Editor-In-Chief, Publisher. Founder of World's First Virtual Intelligence App,Cyber Security Expert, IT, S&T and Digital India Campaigner
ఆ అమ్మాయి తనని సాయికృష్ణ రే* చేయలేదని వీడియోలో చెప్పింది. అయినా చనిపోయిన మా అబ్బాయి మీద @PawanKalyan నిందలేస్తున్నారు
కాపులం ఓట్లు వేసుకుని గెలిపించుకున్నాం కదా? వాళ్లకు ఆ మాటలు చెల్లుతున్నాయి. మేము ఎదురుతిరిగి మాట్లాడటం లేదుగా.. అందుకే అలుసు
అన్ని మాటలు మాట్లాడేవాళ్ళు.. నా బిడ్డ బూడిద ఇప్పించండి చాలు.. ఇంక ఏమీ వద్దు
-కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు
#SeizeTheLiarPK
#SadistChandraBabu
#CBNFailedCM
పోలీసులు దొంగలు కలిసిపో��ే అక్కడ అరాచకం రాజ్యమేలుతుంది. కందుకూరి కృష్ణమూర్తి పల్లె రఘునాథ రెడ్డి ప్రధాన అనుచరుడు. జనసైనికుల పై దాడులు,తప్పుడు కేసులు పెట్టడం, అక్రమ బెల్ట్ షాపులు, అగ్రి స్మగ్లర్ అంటారు జనాలు.నల్లమాడ సి ఐ శ్రీనివాస్ తో @PawanKalyan @SSSPOLICE12 @dgpapofficial
@APPOLICE100 Dear Sir @dgpapofficial@SSSPOLICE12 these were the screenshots of The complaint given to Sri Maruthirao Excise CI Tanakallu against Illegals Belt Shops at Amadagur Mandal Sri Satya Sai District. Instead of taking action he threatened complainants. He colluded with beltshops
Dear @dgpapofficial@SSSPOLICE12 గారు సత్యసాయి జిల్లా లో దుర్ఘటన : కల్తీ మద్యమా లేక మోతాదుకి మించిన మద్యమా? ఏదేమైనా ఈ చావుకి కారణం ముమ్మాటికీ బాధ్యులు మాత్రం అమడగూరు ఎస్సై వెంకటనారాయణ , తనకల్లు ఎక్సైజ్ సీఐ మారుతీ రావు లే. మండలంలోని మద్యం మాఫియా తో చేతులు కలిపి, వారివద్ద నుండి
కలుపుతున్న అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలి. ఇందుకోసం ప్రజలతో కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. అవినీతి అధికారులను వెంటనే తొలగించాలి.. వారిపై కేసులు పెట్టాలి. శిక్షించాలి..@APPOLICE100#appolice#stopbeltshops#banbeltshops
@RSPraveenSwaero@ncbn@PawanKalyan అరే సొల్లు సన్నాసి నిజాలు మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. నీలాంటి వ్యక్తిత్వం లేని వెధవలు ఇలా అబద్ధాలు రాస్తే నిజాలు తెలిసిన జనాలు నీ మొఖం మీద ఊస్తారు. అధికారి తప్పు చేశాడు అని వ్యవస్థ నిర్ణయించ���న తర్వాత నువ్వెవడ్రా తప్పుపట్టడానికి చిల్లర వెధవా.. నీకేం పని ఆంధ్ర ప్రదేశ్ తో. Get Out
తిరుపత���లో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది
•మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను.
మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెల���సింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి.
- @PawanKalyan
తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న, అమాయకుల చావులకు కారణమౌతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి ..
అల్లు అర్జున్ X రేవంత్ రెడ్డి
తెలుగు సినిమా పరిశ్రమపై క���ంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర. తెలంగాణ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ గ్యాంగ్.. ఆనాడు నాగార్జున అనే నటుడు రేవంత్ రెడ్డి మంత్రి మండలిలోని సభ్యురాలు మంత్రి కొండా సురేఖ గారిపై పరువు నష్టం దావా వేశాడు. సినిమా పరిశ్రమ మొత్తం నాగార్జునను సమర్ధిస్తూ పత్రికా ప్రకటనలు ఇచ్చారు.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారు. అక్కడ మొదలయ్యింది అసలు కథ.. సమయం కోసం వేచి చూసిన రేవంత్ రెడ్డికి పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్య 35MM లో జరిగిన సంఘటన ఒక ఆయుధంగా దొరికింది. ఆ సంఘటనను ఆసరాగా చేసుకుని మొత్తం సినిమా పరిశ్రమ ను గట్టిగా దెబ్బకొట్టాలని పథకం వేశాడు రేవంత్ రెడ్డి మరియు అతని సహచరులు...
తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. గురుకుల పాఠశాలలో అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు చనిపోతున్నారు. ర��ణమాఫీ పూర్తిగా జరగ��ేదు. ఇచ్చిన హామీలకు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. రోజురోజు కి ఆర్థిక వ్యవస్థ పతనమౌతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణను వాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వైఫల్యాల నుండి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన భారీ కుట్ర ఈ పుష్ప 2 వివాదం. ఈ సంఘటనలో అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం పోలీసుల వైఫల్యం ఇంకా ఖచ్చితంగా చెప్���ాలంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రాజకీయ లబ్దికోసం చేసిన హత్య గానే చూడాలి. అల్లు అర్జున్ కు తన అభిమానులను చంపాలని ఉండదు. కానీ రాజకీయ నాయకుడైన రేవంత్ రెడ్డికి ఒక రాజకీయ అంశం కావాలి. అందులోనూ సినిమా పరిశ్రమను దెబ్బకొట్టే అవకాశం కావాలి. చాలా తెలివిగా కరుడుగట్టిన క్రిమినల్ కూడా ఆలోచించని విధంగా రేవంత్ రెడ్డి ఈ అమాయక జీవి రేవతి గారు ఆమె కొడుకు రేవంత్ రెడ్డికి దొరికారు.. ఇందులో రే��ంత్ రెడ్డి మరియు అతని గ్యాంగ్ కుట్ర దాగి ఉందేమో కూడా చూడాలి. (అందుకు ఈ కేసు సీబీఐ ద్వారా విచారించాలి). ఎంతోమంది పేద విద్యార్థులు చనిపోయారు �� మధ్యకాలంలో.. హైడ్రా సంస్థ విధ్వంసం వలన ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు.. ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రభుత్వ వైఫల్యం వలన... అవన్నీ పక్కదోవ పట్టించేందుకు, నాగార్జున తో మొదలైన గొడవ కు ప్రభుత్వం కక్ష్య సాధించుకోవాలి.. సమాజంలో బాధ్యత గల ఏ వ్యక్తీ వ్యవస్థ కూడా నీచపు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వరు. అలాగే సినిమా పరిశ్రమ కూడా కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వరు.. సినిమా పరిశ���రమ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకమే.. దీనితోపాటు రోజురోజుకు బలపడుతున్న పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కి ముప్పే.. కాబట్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ సినిమా నాటకాలు వికటించక మానవు... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయం. అతి తెలివి ప్రదర్శించి తెలంగాణ ప్రజలను తన వైఫల్యాల నుండి దృష్టిమరల్చే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలు���ు సినిమా పరిశ్రమ కూడా తమ స్థావరాలను, మొత్తం సినిమా పరిశ్రమను ఆంధ్ర ప్రదేశ్ కు తరలించాలి. నిత్యం మాటలు పడుతూ అవమానాలు ఎదుర్కొంటూ హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేయండి...
ఇదే సరైన సమయం.. తెలివి��ేని మోసకారి కుట్రపూరిత పాలనను తిప్పికొట్టండి..
@revanth_anumula@RahulGandhi @alluarjun @BJP4Telangana @bandisanjay_bjp @kishanreddybjp@PawanKalyan @ncbn @narendramodi @AmitShah @NagaBabuOffl @KChiruTweets @TrendsAlluArjun @AlluSirish @KomatireddyKVR @TelanganaCMO @KTRBRS @BRSparty @JaiTDP @PurandeswariBJP
#puspa2 #sandhyatheatre #SandhyaTheatreIncident #RevanthReddy #AlluArjun #TelanganaPolitics