@Telugu360 పెద్ది, మా ఇంటి బంగారం, చెన్నై లవ్‌స్టోరీ, లెనిన్, కొరియన్ కనకరాజు, డీసీ, విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి లాంటి సినిమాలతో పాటు న్యూటన్స్ థర్డ్ లా, హుషారు పిట్టలు లాంటి సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించాయి
@guptanagu8@ThisIsDSP we want Primetime DSP back again (ఆనందం, ఆర్య, అత్తారింటికి దారేది, మన్మథుడు, బొమ్మరిల్లు, జల్సా) లాంటి పాటలు మళ్లీ రావాలి.. కావాలి
ఆకలి తీర్చే చేతులపై... వైకాపా ముష్కరతాండవం!
అది కేవలం ఒక టిఫినో, నాలుగైదు పాత్రలో ఉన్న ఒక చిన్న కొట్టు కాదు... ఆ కుటుంబానికి ఆకలి తీర్చే దేవాలయం! కష్టపడి, చెమటోడ్చి రూపాయి రూపాయి కూడబెట్టుకుని, నాలుగేళ్ల పిల్లలకి నాలుగు మెతుకులు పెడదామని ఆ తల్లి ‘దివ్య’ పడుతున్న ఆరాటం అది.
కానీ, వైకాపా శ్రేణుల వీరంగం ముందు ఆ పేదరాలి ఆవేదన నిలువలేకపోయింది.
"సామీ... మా పొట్ట కొట్టకండిరా!" అని ఆ మహిళలు చేతులెత్తి మొక్కారు. పసిపిల్లల ముఖాలు చూసైనా జాలిపడమని వేడుకున్నారు. కానీ, ఆవేశం నిండిన మనుషులకు ఆ చేతుల కన్నీళ్లు కనపడలేదు, ఆ వేడుకోలు వినపడలేదు.
ధ్వంసమైంది సామాగ్రి మాత్రమే కాదు... ఒక కుటుంబం కలలు!
పొగాకు బేళ్లను తొక్కడం ఒకెత్తయితే... సమీపంలోని ఈ చిన్న టిఫిన్ సెంటర్ పైకి ఎక్కి నృత్యాలు చేయడం, వండుకున్న చట్నీలు పారబోయడం, నిత్యం పూజించుకునే దేవుడి ఫోటోలను, కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్, మిక్సీలను ధ్వంసం చేయడం ఏ రాజకీయ సంస్కృతికి సంకేతం?
ఇక్కడ ధ్వంసమైంది కేవలం ఫ్రిడ్జ్, మిక్సీలు మాత్రమే కాదు... నమ్ముకున్న కష్టాన్ని, తమ సొంత కాళ్లపై నిలబడాలన్న ఒక సామాన్య మహిళా వ్యవస్థాపకురాలి ఆత్మవిశ్వాసాన్ని!
రాజకీయం అంటే బల ప్రదర్శన కాదు... పేదవాడి కంటినీరు తుడవడమని మరచిపోయిన రోజే ఇలాంటి దృశ్యాలు పురుడుపోసుకుంటాయి..
@YSRCParty