@GeetaHyd66339 Before 16 th century ivanni mana syllabus lo undevi ..british think that they are culturally rich and knowledgeable so to destroy them just change their education system..it is easy to destroy them...
Atleast u educating them what truth is...good initiative
కోడుమూరు ఎస్సీ హాస్టల్లో జరిగిన ఈ సంఘటన నిజంగా బాధాకరం.
కర్నూలు జిల్లా, కోడుమూరు ఎస్సీ హాస్టల్లో 6వ తరగతి విద్యార్థుల మీద 9వ తరగతి విద్యార్థి దాడి నిజంగా బాధాకరం.
హాస్టల్ వార్డెన్ మీద తక్షణ చర్యలు తీసుకుని, ఆ విద్యార్థికి తగిన శిక్ష ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, @naralokesh అన్నా టీం తీసుకుంటారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఎస్సీ, ఎస్టీ ���ాస్టళ్లలో నిఘా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది లోకేష్ అన్నా.
దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా యాక్షన్ తీసుకోవాలని @APPOLICE100 వారిని & @Anitha_TDP గారిని కోరుకుంటున్న..🙏🙏
#KodumurSCHostel #StrictActionNeeded #TDPTwitter #SCSTStudentsSafety #NaraLokesh #TDP #AndhraPradesh #NaraChandrababuNaidu
Happy 2025!
1.never give up the chance to make opportunities into great success
2.never give up to smile and fun at least 30 mins a day to endless joy.
3. Never give up on fitness at least 30 mins a day to be blessed with wonderful health and prosperity.